APSRTC Job 2023 : 8th అర్హతతో నోటిఫికేషన్ Latest APSRTC Compassionate Appointments Jobs Recruitment 2023 Notification in Telugu | Free Jobs
ముఖ్యాంశాలు:-
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌APSRTC లో 1,168 పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద నియమించేలా యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది.
📌Age 18 to 45 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు
📌జాబ్ లో చేరగానే ₹37,960/- జతాము మీ చేతికి వస్తుంది.
📌మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఏపీఎస్ఆర్టీసీలో 2016 నుంచి 2019 మధ్య సర్వీసులో చనిపోయిన ఉద్యోగుల జీవితభాగస్వామి, వారసులను 1168 పోస్టుల్లో కారుణ్య నియామకాల కింద నియమించేలా యాజమాన్యం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తొలుత కారుణ్య నియామకాలకు చెందిన దరఖాస్తులను ఆయా జిల్లాల్లోని కలెక్టర్లకు పంపి, గ్రామ, వార్డు సచివాలయాల్లోని పోస్టుల్లో నియామకాలు చేపట్టారు. ఇంకా మిగిలిన దరఖాస్తులను కలెక్టర్ల నుంచి జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులు వెనక్కి తీసుకొని. వారిని RTC లో ఖాళీ పోస్టుల్లో నియమించేలా ఆదేశాలిచ్చారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రీజియన్లలో జూనియర్ అసిస్టెంట్లు, కండక్టర్లు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు, డ్రైవర్లు, శామ్రిక్/ అసిస్టెంట్ మెకానిక్‌లు.. కలిపి మొత్తం ఉద్యోగాలు భర్తీకి ఆర్టీసీ ఎండీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
- RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now
- Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now
- Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now
- UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now
- రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva Trust Notification 2025 Apply Now
- Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERB Non Teaching Notification 2025 Apply Now
- HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now
- 10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now
- No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now
- 10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now
- Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now
- Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now
- రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now
APSRTC Jobs Notification 2023 Vacancy Details & Age Details
🔷జూనియర్ అసిస్టెంట్లు =34
🔷ఆర్టీసీ కానిస్టేబుళ్లు = 146
🔷కండక్టర్లు = 175
🔷డ్రైవర్లు =368
🔷శామ్రిక్/ అసిస్టెంట్ మెకానిక్‌లు =445 కలిపి మొత్తం 1,168 పోస్టుల
అవసరమైన వయో పరిమితి:
అవసరమైన వయో పరిమితి: 15/04/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 34 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest APSRTC Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 20,900/- నుంచి రూ.47,920/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest APSRTC Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest APSRTC Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ, ఆర్టీసీ కానిస్టేబుల్, కండక్టర్ పోస్టులకు 10వ తరగతి, డ్రైవర్‌కు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్, శ్రామిక్ పోస్టుకి ITI అర్హతగా పేర్కొన్నారు.
కండక్టర్, ఆర్టీసీ కానిస్టేబుల్, డ్రైవర్ పోస్టులకు శారీరక ధారుడ్య అర్హతలు కూడా పరిశీలించనున్నారు.
ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఉంటే, వాళ్లు చదవడం, రాయడాన్ని సెలక్షన్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. సందేహాలు ఉంటే నివృత్తి కోసం ఆ వివరాలు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.
🔷వికలాంగులు జూనియర్ పోస్టులకు మాత్రమే అర్హులని, మహిళా అభ్యర్థులు శ్రామిక్ పోస్టులకు అర్హులు కాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
🔷ఆర్టీసీలో కారుణ్య నియామకాల భర్తీకి ఆదేశాలివ్వడంపై నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తంచేశాయి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest APSRTC Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా
🔷ఇంటర్వ్యూ ఆధారంగా
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest APSRTC Job Recruitment Notification 2023 Apply Process :-
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Latest APSRTC Apply Link Click Here
🛑తాజా ఉద్యోగ ప్రకటనలు Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now

RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RMC Recruitment …
-
Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now

Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now

Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now GGU Non Teaching …
-
UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now

UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now UPSC Recruitment 2025 Latest …
-
రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva Trust Notification 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva TrustNotification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERB Non Teaching Notification 2025 Apply Now

Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERBNon Teaching Notification 2025 Apply Now IISERB Recruitment 2025 Latest Junior Assistant & Lab Assistant Job …
-
HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now

HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now HAL Recruitment 2025 Latest Operators …
-
10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now

10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TMC Recruitment 2025 Latest …
-
No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now

No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now

10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik School Korukonda Recruitment 2025 …
-
Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now

Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IITG Recruitment 2025 Latest Junior AssistantJob Notification …
-
Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now

Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now IIMC Recruitment 2025 Latest Clerk, Assistant & Library Information Officer Job Notification …
-
రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …

