Anganwadi Job Recruitment 2023 : 10th పాస్ చాలు మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌రాష్ట్రవ్యాప్తంగా 5,905 ఉద్యోగాలకు భర్తీ.
📌నాలుగు జిల్లాల్లో మొదలైన ఎంపిక ప్రక్రియ.
📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన అంగన్ వాడీ కేంద్రం ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని తీసు కొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి సన్నాహాలు మొదలు పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కొలువుల జాతర మొదలైంది. దేశ వ్యాప్తంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఉద్యోగాల ఖాళీలను గుర్తించిన నేపథ్యంలో వాటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల వారీగా ఖాళీ లను భర్తీ చేసేందుకు ఆయా ప్రభుత్వాలకు అనుమతులు ఇచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా అంగన్వాడీ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,905 పోస్టులు గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది నాలుగు వేల కుపైగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్రప్రభుత్వం తాజాగా మరో భారీ నోటిఫికేషన్ అనుమతిని ఇస్తూ కార్యాచరణ ప్రారంభించేందుకు మార్గదర్శ కాలను జారీ చేసింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,905 ఖాళీలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1468 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అలాగే 430 మినీ అంగన్వాడీ టీచర్ నియామకాన్ని చేపట్టనున్నారు. ఇక అంగన్వాడీ ఆయా పోస్టులను భారీగా చేయ నున్నారు. మొత్తం 4,007 ఆయా ఉద్యోగాలకు మహిళా శిశు సంక్షేమ శాఖ భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలను భర్తీకి ఐసీడీఎస్ అధికార యంత్రాంగం కార్యాచరణ ను ప్రారంభించింది. నాలుగు జిల్లాల్లో నియామకాలకు చర్యలు తీసుకోంది. మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ను ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- Agriculture Jobs : ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | ICAR Office Assistant Job Vacancy 2025 | Latest Jobs In Telugu
- Telangana Inter Results 2025 : ఇంటర్ 1వ & 2వ సంవత్సర ఫలితాలు విడుదల
- UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల
- AP DSC : మెగా DSC కి గరిష్ట వయోపరిమితి పెంపు
- AP Outsourcing Basis Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్నోటిఫికేషన్ విడుదల
- Office Assistant Jobs : 12th అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల
- AP 10th Class Results 2025 : 10th క్లాస్ విద్యార్థులకు ఫలితాలు డేట్ ఫైనల్ చేశారు
- AP Inter Exam Results : ఏపీ ఇంటర్ మార్క్స్ మెమో విడుదల.. సులువుగా డౌన్లోడ్ చేసుకోండి
- Junior secretary assistant jobs : 12th అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్
- Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి
- Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో
- TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు
- Summer Holidays 2025: వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- Intermediate : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కీలక నిర్ణయం
🛑Join to Telegram more Jobs Details Click Here
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Eligibility Criteria :
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 7వ & 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Salary Details :
పోస్టులు పేరు | నెల జీతము |
అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
హెల్పర్ | రూ.7,000/- |
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 in Telugu Notification Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 Notification Selection Process :
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷అంగన్వాడీ, ఆయా పోస్టుల భర్తీ : జిల్లా పరిధిలోని విజయవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు-2 పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సీడీపీవో జి. మంగమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు-2 పరిధిలోని 11వ డివిజన్ జార్జిపేట నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ, 2వ డివిజన్ మాచవరం-1 నందు ఎస్సీ కేటగిరిలో, 14వ డివి జన్ శ్రీనివాస నగర్కాలనీ నందు ఓసీ కేటగిరిలో, 16వ డివిజన్ మధు రానగర్ బీసీ-డీ కేటగిరిలో, 17వ డివిజన్ ద్వారకానగర్ నందు ఎస్టీకేట గిరిలో, రాణిగారితోట-2 నందు ఓసీ కేటగిరిలో, 22వ డివిజన్ డ్రైవర్ పే ట-2 నందు బీసీ-బీ కేటగిరిలో, అలాగే గొల్లపూడి, రామవరప్పాడు నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ ఆయా పోస్టులను, ప్రసాదంపాడు- 8 నందు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టు భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందన్నారు. ఆయా పోస్టులకు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, స్థానికంగా వివాహితరాలై ఉండాలన్నారు. అర్హతగల అభ్యర్థులు, అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల కొరకు ఎస్సీ, ఎస్టీ బీసీ కులధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, రేషన్కార్డు లను దరఖాస్తు ఫారంతో జత చేసి ఏప్రిల్ 4న సాయంత్రం 5గంటలు లోపు పెనమలూరు మండలం కానూరులోని సీడీపీవో కార్యాలయంలో వ్యక్తిగతంలో అందజేయాలని సీపీడీవో మంగమ్మ తెలిపారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అంగన్వాడి కార్యకర్త/ అంగన్వాడి హెల్పర్/ మినీ అంగన్వాడి కార్యకర్త పోష్టుల ఎంపిక కొరకు జారిచేయబడిన ప్రకటన
🔷విజయనగరం జిల్లా పరిధి లో పస్తుతము 10 అంగన్వాడి కార్యకర్తలు. 53 అంగన్వాడి హెల్బెర్లు మరియు 15 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు దరఖాస్తులు తే- 29-03-2023 దీ సాయంత్రం 05.00 గంటలలో గా సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి, ఐ.సి.డి.యస్.ప్రజెక్ట్ కార్యాలయమునకు నేరుగాగానీ/ పోస్టుద్వారాగానీ కార్యాలయ పనిదినములలో మాత్రమే అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
🔷అనంతపురం అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం : జిల్లాలో ఖాళీగా ఉన్న 61 అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐసీడీ ఎస్ ఇన్చార్జ్ పీడీ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టుల వారీగా అనంతపురం అర్బన్లో 9, గుత్తి 8, కణేకల్లు 4, కళ్యాణదుర్గం 5, కంబదూరు 2, కూడేరు 5, రాయదుర్గం 8, శింగనమల 5, తాడిపత్రి 10, ఉరవకొండ ప్రాజెక్టులో 5 అంగన్ వాడీ టీచర్, హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. పోస్టుల వివరాలు రోస్టర్ వారీగా ఆయా ప్రాజెక్టు కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 7 రోజుల్లోగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷కడప జిల్లా పరిధి లో పస్తుతము 18 అంగన్వాడి కార్యకర్తలు. 49 అంగన్వాడి హెల్బెర్లు మరియు 04 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ జర్వేషన్ఫ్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు దరఖాస్తులు తే- 27-03-2023 దీ సాయంత్రం 05.00 గంటలలో గా సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి, ఐ.సి.డి.యస్.ప్రజెక్ట్ కార్యాలయమునకు నేరుగాగానీ/ పోస్టుద్వారాగానీ కార్యాలయ పనిదినములలో మాత్రమే అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును.
🔷మన్యం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయ నున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయగౌరి తెలిపారు. పాలకొండ నగర పంచాయతీలో అంగన్వాడీ వర్కర్- 1, హెల్పర్ 2, పార్వతీపురం పురలో 1, బొబ్బిలి గ్రామీణ పరిధి సీతానగరం, బలిజిపేట ప్రాజెక్టు పరిధిలో 4 హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారన్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీ: ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ టీచర్, ఆయాలు, మిని అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు జిల్లా శిశు సంక్షేమ అధికారిణి జి.ఉమాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విజయవాడ-1, విజయవాడ-2 మైలవరం, కంకిపాడు పరిధిలోని విజయవాడ రూరల్ మండలం, చిల్లకల్లు, నంది గామ, తిరువూరు ప్రాజెక్టుల పరిధిలో ఐదు అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 41 ఆయా ఉద్యోగాలు, 1 మినీ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు రోస్టర్ను అనుసరించి భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్, ఆయా, మిని అంగన్వాడీ. ఉద్యోగాలు 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన వివాహితరాలై ఉండాలన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు సమీపంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులలో చెందిన సీడీపీవో కార్యాలయం వద్ద. విజయవాడ సమీపంలోని కానూరులో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఉమాదేవి ఆ ప్రకటనలో తెలియజేసారు.
Latest Anganwadi Teacher/ Mini Anganwadi Teacher/ Anganwadi Helpers Job Recruitment 2023 Notification in Telugu Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:03.04.2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
Visakhapatnam Notification Pdf | Click Here |
Vijayanagaram Notification Pdf | Click Here |
List if Vacancies Pdf | Click Here |
Kadapa Notification Pdf | Click Here |
Ananthapuram Notification Pdf | Click Here |
NTR Notification Pdf | Click Here |
Application Pdf | Click Here |
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
-
Agriculture Jobs : ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | ICAR Office Assistant Job Vacancy 2025 | Latest Jobs In Telugu
Agriculture Jobs : ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | ICAROffice Assistant Job Vacancy 2025 | Latest Jobs In Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now ICAROffice Assistant Notification 2025 Apply Online Now : ICAR-సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 02.మే.2024 ముగుస్తుంది.…
-
Telangana Inter Results 2025 : ఇంటర్ 1వ & 2వ సంవత్సర ఫలితాలు విడుదల
Telangana Inter Results 2025 : ఇంటర్ 1వ & 2వ సంవత్సర ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now TS ఇంటర్ ఫలితాలు 2025 లింక్ : తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం IPE మార్చి ఫలితాలు 2025 విడుదల చేస్తుంది. TSBIE ఇంటర్ 1st, 2nd ఫలితాలు 2025 ఏప్రిల్ 22వ తేదీ నా విడుదల అవకాశం…
-
UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల
UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now UGC NET Notification 2025 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా యూజీసీ నెట్ 2025 జూన్ స్పెషల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. యూజీసీ నెట్ 2025 పరీక్షలు దరఖాస్తు చేసుకోవడానికి మే 7వ తేదీ వరకు కడుగు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి మే 8 వరకు గడవిస్తున్నారు. జూన్…
-
AP DSC : మెగా DSC కి గరిష్ట వయోపరిమితి పెంపు
AP DSC : మెగా DSC కి గరిష్ట వయోపరిమితి పెంపు WhatsApp Group Join Now Telegram Group Join Now AP DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మెగా డీఎస్సీ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు తెలియజేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు మెగా డీఎస్సీకి గరిష్ట వయోపరిమితి రెండు సంవత్సరాలు పొడిగించడం జరిగింది. 01 జులై 2024 నాటికీ మెగా డీఎస్సీకి గరిష్ట…
-
AP Outsourcing Basis Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్నోటిఫికేషన్ విడుదల
AP Outsourcing Basis Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AP Outsourcing Basis Jobs : Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకి శుభవార్త. సూర్యతేజ ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ PVT LTD లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పదవికి ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత కలిగిన అభ్యర్థులు విద్యార్హతలు మరియు అనుభవం…
-
Office Assistant Jobs : 12th అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల
Office Assistant Jobs : 12th అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Office Assistant Jobs : 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి శుభవార్త. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బోద్ గయా లో వివిధ విభాగాల ఉద్యోగు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 7, 2025 లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్…
-
AP 10th Class Results 2025 : 10th క్లాస్ విద్యార్థులకు ఫలితాలు డేట్ ఫైనల్ చేశారు
AP 10th Class Results 2025 : 10th క్లాస్ విద్యార్థులకు ఫలితాలు డేట్ ఫైనల్ చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now AP 10th Class Results 2025 Date : 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. 10వ తరగతి ఫలితాలు కోసం విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ SSC ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్…
-
AP Inter Exam Results : ఏపీ ఇంటర్ మార్క్స్ మెమో విడుదల.. సులువుగా డౌన్లోడ్ చేసుకోండి
AP Inter Exam Results : ఏపీ ఇంటర్ మార్క్స్ మెమో విడుదల.. సులువుగా డౌన్లోడ్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Ap Inter Marks Memo Download 2025 : ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు షార్ట్ మెమో విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఏపీ ప్రభుత్వం 12వ ఏప్రిల్…
-
Junior secretary assistant jobs : 12th అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్
Junior secretary assistant jobs : 12th అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CFTRI JSA & Stenographer Notification 2025 Application Apply Now : నిరుద్యోగులకు శుభవార్త..CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, జూనియర్ స్టేనోగ్రాఫర్ టెక్నీషియన్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు…
-
Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి
Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam Latest Update : మీ ట్రాన్స్ క్రిప్షన్ తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల – ThalliKi Vandana సిద్ధంగా ఉంది. పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఏడాదికి ₹15,000 తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికీ ఏడాదికి కూడా…
-
Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో
Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో WhatsApp Group Join Now Telegram Group Join Now Video Viral : మనం సాధారణంగా రామచిలుక మాట్లాడేది వింటుంటాం.. కానీ ప్రపంచ వింతలలో కాకి కావు కావు అనేది వింటాం ప్రస్తుతం ‘హలో’ ‘హాయ్’ ‘ నక్కో’ అంటూ పలకరిస్తుంది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న కాకి వీడియో.. వివరాలకు వెళ్లినట్లయితే మహారాష్ట్రలో మరాఠీ లో మాట్లాడుతుంది. మనం సాధారణంగా కాకి…
-
TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు
TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana government Jobs : తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీ వివరాలు 56 వేల పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో త్వరలో 18,236 ఉద్యోగాలు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు. ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో నోటిఫికేషను విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈనెల ఆఖరిలో 18236…
-
Summer Holidays 2025: వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Summer Holidays 2025: వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం WhatsApp Group Join Now Telegram Group Join Now Summer Holidays 2025 : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు చివరి దశలో చేరుకున్నాయి. విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలు జరిగే కంప్లీట్ కావడం జరిగింది. దీంతో విద్యార్థులకు, టీచర్లకు ఈనెల 24వ తేదీ నుంచి పాఠశాలకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినది. రీ ఓపెనింగ్ జూన్ 12వ తేదీ నుంచి స్కూలు…
-
Intermediate : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కీలక నిర్ణయం
Intermediate : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కీలక నిర్ణయం WhatsApp Group Join Now Telegram Group Join Now ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు 12 ఏప్రిల్ విడుదలైన సంగతి తెలిసినది. Good news for students: Government’s key decision for students who failed in Intermediate ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్మీడియట్ 1st & 2nd Year…
-
TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు
TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు TS Inter Results 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈనెల 21వ తేదీన విడుదల ఏ అవకాశం ఉన్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేయడం జరిగింది. WhatsApp Group Join Now Telegram Group Join Now తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం 4 లక్షల 88 వేల 448 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రెండో సంవత్సరంలో…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.