Latest Job Alert : Age 52 లోపు 5th అర్హతతో పరీక్ష లేకుండా జిల్లా జిల్లా కలక్టరు వారి కార్యాలయములో నోటిఫికేషన్ AP Govt Latest Backlog Group 4 Job Recruitment 2023 Notification in Telugu
ముఖ్యాంశాలు:-
📌జిల్లా కలక్టరు వారి కార్యాలయములో వివిధ రకాల పోస్టుల ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌Age 18 to 52 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబార్డినేట్, నైట్ వాచ్ మాన్, స్వీపర్ & ఎస్.ఏ.ఎస్.ఎం. రకాల ఉద్యోగాలు.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

జిల్లా కలక్టరు వారి కార్యాలయము, వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి అవిభాజ్య (ఉమ్మడి) విజయనగరం జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) నుండి ఈ క్రింది తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వు చేయబడిన బ్యాక్ లాగ్ పోస్టులకై దరఖాస్తులు తేది. 10-04-2023 సాయంత్రము 5 గంటల లోపు ఆహ్వానించడమైనది. దరఖాస్తులను తేది. 27-03-2023 నుండి తేది: 10-04-2023 సాయంత్రం 5 గంటలలోపు స్వీకరించబడును. దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి కనీస వయస్సు తేది. 01-07-2023 నాటికి 18. సంవత్సరములు నిండి ఉండవలెను మరియు గరిష్ట వయస్సు (42-10) 52 సంవత్సరములు దాటి ఉండరాదు. అట్టి దరఖాస్తులు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రూమ్ నెం. 34, కలక్టరు వారి కార్యాలయ సముదాయము, విజయనగరం వారికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా గాని స్వయముగా గాని అందజేయగలరు. గడువు తేదీ తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
AP Govt Latest Backlog Group 4 Job Recruitment Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.₹22,000/- నుంచి రూ ₹89,720/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత : 5 వ తరగతి ఉత్తీర్ణత, 7వ తరగతి ఉత్తీర్ణత, తెలుగు లేదా ఉర్దూ లేదా ఇంగ్లీష్ లేదా హిందీ చదవడం, వ్రాయడం తెలిసి ఉండవలెను. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఎ.ఎన్.ఎం. శిక్షణ పొంది ఉండవలెను. భారత దేశం లోని గుర్తించబడిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now
- Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now
- Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now
- UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now
- రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva Trust Notification 2025 Apply Now
- Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERB Non Teaching Notification 2025 Apply Now
- HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now
- 10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now
- No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now
- 10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now
- Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now
- Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now
- రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now
AP Govt Latest Backlog Group 4 Jobs Recruitment 2023 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷డాక్యుమెంటేషన్
🔷ట్రేడ్ టెస్ట్
🔷వ్రాత పరీక్ష లేకుండా మెరిట్ బేసిస్ మీద జాబ్స్
🔷మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
AP Govt Latest Backlog Group 4 Job Recruitment Notification 2023 Apply Process :-
•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
AP Govt Latest Backlog Group 4 Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
దరఖాస్తు చేసుకొనుటకు నోటిఫికేషను ప్రచురించిన తేది నుండి 10-04-2023 సాయంత్రము 5.00 గంటలలోపు సంబదిత నిర్దిష్ట ధృవపత్రములు అనగా
(1) సదరం వైద్య ధృవీకరణ పత్రము
(2) విద్యార్హత ధృవీకరణ పత్రము
(3) ఎంప్లాయిమెంట్ కార్డు
(4) 4 వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ ధ్రువపత్రాలు
(5) స్థిర నివాస ధృవీకరణ పత్రము మరియు
(6) పాస్ పోర్ట్ సైజు ఫోటో మొదలగు వాటిని తేది. -03-2023 సాయంత్రము 5.00 గంటలలోపు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, రూమ్ నెం. 34, కలక్టరు వారి కార్యాలయ సముదాయము, విజయనగరం వారికి రిజిస్టర్డ్ పోస్టు ద్వారా గాని స్వయముగా గాని అందజేయగలరు. గడువు తేదీ తదుపరి వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.03.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-04-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑AP Govt Latest Backlog Group 4 Notification Pdf Click Here
🛑AP Govt Latest Backlog Group 4 Official Web Page Click Here
🛑AP Govt Latest Backlog Group 4 Application Pdf Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
-
RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now

RMC Jobs : 10th అర్హతతో అటెండెంట్, డ్రైవర్లు & క్లీనర్లు/వ్యాన్ అటెండెంట్ కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ వచ్చేసింది | RMC Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RMC Recruitment …
-
Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now

Govt Jobs : కొత్తగా ప్రభుత్వ కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్, క్లర్క్, లైబ్రరీ అటెండెంట్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CUSB Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now

Latest Jobs : లైబ్రరీ అసిస్టెంట్, క్లర్క్ & లాబొరేటరీ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | GGU Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now GGU Non Teaching …
-
UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now

UPSC Jobs : కొత్త గా ఎగ్జామినర్ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ విడుదల | UPSC Full Notification Out 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now UPSC Recruitment 2025 Latest …
-
రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva Trust Notification 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Dr NTR Vaidya Seva TrustNotification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERB Non Teaching Notification 2025 Apply Now

Lab Assistant Jobs : కొత్తగా జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISERBNon Teaching Notification 2025 Apply Now IISERB Recruitment 2025 Latest Junior Assistant & Lab Assistant Job …
-
HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now

HAL Jobs : కొత్తగా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి | HAL Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now HAL Recruitment 2025 Latest Operators …
-
10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now

10th అర్హతతో TMC లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి |TMC MTS Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TMC Recruitment 2025 Latest …
-
No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now

No Exam – No Fee, Age 50 Yrs తెలుగు చదవడం, రాయడం రావాలి, విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు | University of Hyderabad Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now

10+2 అర్హతతో ప్రభుత్వ స్కూల్ లో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik School Korukonda Recruitment 2025 …
-
Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now

Free Jobs : కొత్త గా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IITG Recruitment 2025 Latest Junior AssistantJob Notification …
-
Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now

Govt Jobs : సర్టిఫికెట్ ఉంటే చాలు.. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, క్లర్క్నోటిఫికేషన్ వచ్చేసింది | IIMC Notification 2025 Apply Now IIMC Recruitment 2025 Latest Clerk, Assistant & Library Information Officer Job Notification …
-
రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో DEO, సూపర్వైజర్ గా కొత్త నోటిఫికేషన్ విడుదల | AP NHM Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
12th అర్హతతో క్లర్క్, లైబ్రరీ అటెండంట్& ప్రైవేట్ సెక్రటరీఉద్యోగ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | CUH Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో క్లర్క్, లైబ్రరీ అటెండంట్ & ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | CUH Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CUH Non …
-
10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో మల్టీ టాస్కింగ్ స్టాప్ నోటిఫికేషన్ వచ్చేసింది | DSSSB MTS Notification 2025 Apply Now

10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో మల్టీ టాస్కింగ్ స్టాప్ నోటిఫికేషన్ వచ్చేసింది | DSSSB MTS Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DSSSB Recruitment 2025 Latest Multi-Tasking …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

