Latest Job Alert : గ్రామీణ మహిళా, శిశు శాఖలో కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్ | Latest District Hub for Empowerment of Women under WDCW Job Recruitment 2023 Notifications in Telugu
ముఖ్యాంశాలు:-
📌మహిళా, శిశు, దివ్యాంగులు & సీనియర్ సిటిజన్స్ శాఖలో కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌వయసు 18 సం. ల నుండి 40 సం.ల వరకు, చాలా సువర్ణ అవకాశం
📌సీనియర్ రెసిడెంట్ ఉద్యోగముల భర్తీ కొరకు ప్రకటన, చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.
📌జాబ్ లో చేరగానే రూ. 38,500/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు, దివ్యాంగులు & సీనియర్ సిటిజన్స్ శాఖ, నియామకపు ప్రకటనమిషన్ శక్తి స్కీమ్ (సమగ్ర మహిళా సాధికారత కార్యక్రమం) క్రింద మహిళా సాధికారత కొరకు డిస్ట్రిక్ట్ హబ్ (DHEW) వారు కాంట్రాక్చువల్ ప్రాతిపదికపైన సూర్యాపేట జిల్లాలోని దిగువ తెలిపిన ఉద్యోగాల కోసం అర్హతగల వ్యక్తుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. (1) డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్-1 ఉద్యోగం, (2) స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ -1 ఉద్యోగం (3) MTS (మల్టీ పర్పన్ స్టాఫ్)-1 ఉద్యోగం, కావలసిన అర్హతలు, అర్హతా ప్రమాణాలు మరియు ఎంపిక విధానం, ప్రకటించిన ఉద్యోగాల కోసం నిర్ణీత దరఖాస్తుకు సంబంధించిన సమాచారం కోసం https://suryapet.telangana.gov.in కు లాగాన్ కావలెను. దరఖాస్తు ఫారం పొందేందుకు అర్హతగల అభ్యర్ధులు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగులు & సీనియర్ సిటిజన్స్ శాఖ, రూమ్ నం. 16, కలెక్టరేట్, దురాజ్ పల్లి, సూర్యాపేట వారికి వార్తాపత్రికలో ప్రచురణ తేదీ నుండి 29 మార్చి 2023న సా॥ 5.00 గం॥ లోగా పూర్తి చేసిన దరఖాస్తును పంపవలెను. ఆలస్యంగా అందే దరఖాస్తులు స్వీకరించబడవు. షార్టిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మాత్రమే తెలియ చేయబడును. ఎట్టి కారణాలు తెలియ చేయకుండా ప్రకటనను రద్దుచేయుటకు జిల్లా కలెక్టర్/చైర్మన్, సూర్యాపేట వారికి హక్కు గలదు. వయో ప్రమాణాలు : 1-7-2023 నాటికి 25 నుండి 35 సంవత్సరాలు (SC, ST, BC & దివ్యాంగులు – 40 సంవత్సరాలు). ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Latest District Hub for Empowerment of Women under WDCW Jobs Notification 2023 Vacancy Details & Age Details
భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
అవసరమైన వయో పరిమితి: 28/03/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest District Hub for Empowerment of Women under WDCW Job Recruitment 2023 Notification 2023 Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 15,600/- నుచి రూ. 38,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest District Hub for Empowerment of Women under WDCW Job Recruitment 2023 Notification 2023 application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- Part Time Jobs : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
- Railway Jobs : కొత్త గా పరీక్ష షెడ్యూల్ విడుదల | RRB NTPC ALP Post CBT II Exam Dates release latest update in Telugu
- ఇంటర్ ఫలితాల 2025 తేదీ | TS inter results 2025 Date Update | TS Inter 2nd year results 2025
- WhatsApp : సులువుగా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ను ఇలా చూడండి
- AP Grama Sachivalayam : 3rd నోటిఫికేషన్ కీలక ప్రకటన
- Railway Apprentice : రైల్వే శాఖలో 1007 ఖాళీల అప్రెంటిస్ ఉద్యోగాలు
- AP Inter Result 2025 విడుదల తేదీ ఇదే : ఇంటర్ ముగిసిన మూల్యంకరణ | Andhra Pradesh inter results 2025 release date
- 10th అర్హతతో శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలు
- AP 10th Results 2025 : పదవ తరగతి ఫలితాల విడుదల | ఎప్పుడో తెలుసా
- AP Inter Result 2025 | ఏపీ ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు | Andhra Pradesh 1st & 2nd Year Results 2025 Date
- Breaking news : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 390 కొత్త ఉద్యోగాలు
- రాజీవ్ యువ వికాసం పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల | Rajiv Yuva vikasam
- Airport Jobs : 300 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల
- TS ఇంటర్ ఫలితాలు | Telangana Inter Results 2025 Date | TS Inter Results 2025
Latest District Hub for Empowerment of Women under WDCW Job Recruitment 2023 Notification 2022 Education Qualification Details
విద్యా అర్హత :
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest District Hub for Empowerment of Women under WD&CW Jobs Recruitment 2023 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest District Hub for Empowerment of Women under WD&CW Job Recruitment Notification 2023 Apply Process :-
1. అర్హతల ధ్రువ పత్రాలు
2. రేషన్ కార్డు
3. కుల ధ్రువీకరణ పత్రము
4.ఆధార్ కార్డు
5. పని అనుభవం ధ్రువ పత్రము.
6. ఇతర ధ్రువ పత్రాలు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest District Hub for Empowerment of Women under WDCW Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 29.03.2023
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑DHEB under WD&CW Notification Pdf Click Here
🛑DHEB under WD&CW Application Pdf Click Here
🛑DHEB under WD&CW Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Part Time Jobs : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
Part Time Jobs : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు Andhra Pradesh welfare department Part Time Jobs : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా వారి పరిధిలో బాలసదనము, చింతపల్లి నందు పని చేయుటకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్దతి మరియు ఔట్ సోర్సింగ్ ద్వారా క్రింది పేర్కొనిన పోస్టులకు సెలెక్షన్ కమిటీ చైర్మన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా…
-
Railway Jobs : కొత్త గా పరీక్ష షెడ్యూల్ విడుదల | RRB NTPC ALP Post CBT II Exam Dates release latest update in Telugu
Railway Jobs : కొత్త గా పరీక్ష షెడ్యూల్ విడుదల | RRB NTPC ALP Post CBT II Exam Dates release latest update in Telugu RRB NTPC ALP Exam Date : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగులకు 19.03.2025 & 20.03.2025కి షెడ్యూల్ చేయబడిన CEN-01/2024 కోసం కంప్యూటర్-ఆధారిత పరీక్ష (CBT) యొక్క రెండవ దశ…
-
ఇంటర్ ఫలితాల 2025 తేదీ | TS inter results 2025 Date Update | TS Inter 2nd year results 2025
ఇంటర్ ఫలితాల 2025 తేదీ | TS inter results 2025 Date Update | TS Inter 2nd year results 2025 TS inter results date update 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు 2025 తేదీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఎంతో ఎదురుచూస్తున్న ఫలితాలు ఏప్రిల్ నాలుగో వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు. దీంతోపాటు మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి పూర్తిగా చూడండి అర్థమేమి విధంగా చెప్పడం జరుగుతుంది. WhatsApp…
-
WhatsApp : సులువుగా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ను ఇలా చూడండి
WhatsApp : సులువుగా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ను ఇలా చూడండి WhatsApp Group Join Now Telegram Group Join Now WhatsApp :చిన్న పెద్ద ప్రతి ఒకరు కూడా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు.. ఆ స్మార్ట్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ తప్పనిసరిగా ప్రతి మొబైల్ లో కూడా ఉంది. వాట్సాప్ లో ఎన్నో తెలియని హిడెన్ ఫీచర్స్ ఉంటాయి. మొబైల్ చేంజ్ చేయడం వలన, మరెన్నో ప్రాబ్లమ్స్ వల్ల…
-
AP Grama Sachivalayam : 3rd నోటిఫికేషన్ కీలక ప్రకటన
AP గ్రామ వార్డు సచివాలయ త్వరలో 3rd నోటిఫికేషన్ ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now AP Grama Sachivalayam 3rd Notification 2025 Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే పెన్షన్ పెంచుతూ ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నారు, అలాగే మూడు సిలిండర్లు ఒక సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. జూలై నెలలో తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది.…
-
Railway Apprentice : రైల్వే శాఖలో 1007 ఖాళీల అప్రెంటిస్ ఉద్యోగాలు
Railway Apprentice : రైల్వే శాఖలో 1007 ఖాళీల అప్రెంటిస్ ఉద్యోగాలు South East Central Railway Recruitment 2025 Apprentice: నిరుద్యోగుల కోసం శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 10+ITI అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూమెంట్ ద్వారా 1007 అప్రెంటిస్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయితే నెలకు 7700 నుంచి 8050 మధ్యలో వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి.. జాబ్ ఇస్తారు. WhatsApp…
-
AP Inter Result 2025 విడుదల తేదీ ఇదే : ఇంటర్ ముగిసిన మూల్యంకరణ | Andhra Pradesh inter results 2025 release date
AP Inter Result 2025 విడుదల తేదీ ఇదే : ఇంటర్ ముగిసిన మూల్యంకరణ | Andhra Pradesh inter results 2025 release date Andhra Pradesh intermediate results 2025 Date : ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యంకరణ శనివారంతో విజయవంతంగా ముగియడం జరిగింది. గత నెల 17న ప్రారంభమైన స్పాట్ జవాబు పత్రాల మూల్యంకరణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో ఇంటర్మీడియట్ మొదటి…
-
10th అర్హతతో శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలు
10th అర్హతతో శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Sanitary Attender cum Watchman Jobs : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల యందు ఒక ఏడాది కాలమునకు పనిచేయుటకు గాను శానిటరీ అటెండర్ కెయిమ్ వాచ్మెన్ (అవుట్ సోర్సింగ్) (ఆఫీస్ సబార్డినేట్ (స్వీపర్) పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతి పై మెరిట్ మరియు రిజర్వేషన్ ల…
-
AP 10th Results 2025 : పదవ తరగతి ఫలితాల విడుదల | ఎప్పుడో తెలుసా
AP 10th Results 2025 : పదవ తరగతి ఫలితాల విడుదల | ఎప్పుడో తెలుసా Andhra Pradesh SSC results 2025 : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం జరిగింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ మూలంకరణ ప్రారంభం కావడం జరిగింది. WhatsApp Group Join Now Telegram Group Join Now AP 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగియడం జరిగింది. ఇంకా జవాబు పత్రాలు మూల్యాంకనం…
-
AP Inter Result 2025 | ఏపీ ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు | Andhra Pradesh 1st & 2nd Year Results 2025 Date
AP Inter Result 2025 | ఏపీ ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు | Andhra Pradesh 1st & 2nd Year Results 2025 Date WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Inter Results 2025 Date : AP ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ బోర్డు ద్వారా మార్చి 1 నుంచి 20 తేది మధ్యలో ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. విద్యార్థులు…
-
Breaking news : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 390 కొత్త ఉద్యోగాలు
Breaking news : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 390 కొత్త ఉద్యోగాలు Indiramma House 390 Jobs : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. WhatsApp Group Join Now Telegram Group Join Now ఈ ఉద్యోగాలు పూర్తిగా ఔట్సోర్సింగ్ పద్ధతి మీద ఒక్క సంవత్సరం కోసం తీసుకుంటున్నారు. అర్హత…
-
రాజీవ్ యువ వికాసం పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల | Rajiv Yuva vikasam
రాజీవ్ యువ వికాసం పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల | Rajiv Yuva vikasam Rajiv Yuva vikasam scheme new guidelines 2025 : తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం అప్డేట్ కొత్త అప్డేట్ వచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఈ రెండు సర్టిఫికెట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. WhatsApp Group Join…
-
Airport Jobs : 300 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల
Airport Jobs : 300 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల AAI ATC Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు 24 ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభం & 25 మే 2025 వరకు చివరి తేదీ అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. WhatsApp Group Join Now Telegram Group Join Now మొత్తం పోస్టులు :…
-
TS ఇంటర్ ఫలితాలు | Telangana Inter Results 2025 Date | TS Inter Results 2025
TS ఇంటర్ ఫలితాలు | Telangana Inter Results 2025 Date | TS Inter Results 2025 Telangana intermediate results 2025 Date : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఏప్రిల్ 4 వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మరిన్ని వివరాలు ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు తెలుసుకుందాం. WhatsApp Group Join Now Telegram Group Join Now తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5 నుంచి ప్రారంభమైన…
-
Job Alert | AP ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | AP UPHC JOB Recruitment Latest Andhra Pradesh Job Notification In Telugu
Job Alert | AP ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు | AP UPHC JOB Recruitment Latest Andhra Pradesh Job Notification In Telugu AP UPHC Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం మరియు సత్యసాయి జిల్లాలలో నేషనల్ హెల్త్ అర్బన్ క్లినిక్స్ లో కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం మూడు ఏప్రిల్ నుంచి పది ఏప్రిల్ లోపు అప్లై ఆఫ్ లైన్ లో చేసుకోవాలి. WhatsApp…