AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 Official Update in Telugu 13995 అన్ని జిల్లాల వారికి అవకాశం 4765 వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు
📌సచివాలయాల్లో 13,995 ఖాళీలు అత్యధికంగా పశుసంవర్థక శాఖలోనే ఖాళీలు ఉన్నాయి.
📌4765 వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు అంచనా ఉన్నాయి.
📌3 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఖాళీల వివరాలు పంపాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ లేఖ రాయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు నెలకొన్నాయి. తాజాగా 13,995 ఖాళీలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటిల్లో కొన్ని శాఖలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. సచివాలయాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపైనా దృష్టి సారిస్తోంది. ఈ మేరకు అన్ని శాఖలకూ ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలు అధికంగా పశుసంవర్ధక శాఖలోనే కనిపిస్తున్నాయి. ఈ శాఖలో 4,765 పశుసంవర్ధక సహాయకుల పోస్టులు ఉండగా, విద్యుత్ శాఖ గ్రేడ్-2 ఖాళీలు 1,127 ఉన్నట్లు తేలింది. ఉద్యానవన సహాయకుల ఉద్యోగాలు 1,496, గ్రేడ్-3 మహిళా పోలీస్ ఉద్యోగాలు 1092, గ్రామ సర్వేయర్ సహాయకుల ఉద్యోగాలు 1,027 ఖాళీగా ఉన్నాయి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
| 10th Class Jobs | Click Here |
| 12th Class Jobs | Click Here |
| Degree Jobs | Click Here |
కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీలు..
🔷పశుసంవర్థక అసిస్టెంట్ పోస్టులు= 4,765 పోస్టులు
🔷ఉద్యానవన అసిస్టెంట్ = 1496 పోస్టులు
🔷ఎనర్జీ అసిస్టెంట్ =1127 పోస్టులు
🔷మహిళా పోలీస్ = 1092 పోస్టులు
🔷గ్రామ సర్వేయర్ అసిస్టెంట్ =1027 పోస్టులు
🔷ఇంజినీరింగ్ అసిస్టెంట్ = 982 పోస్టులు
🔷పంచాయతీ అసిస్టెంట్ =731 పోస్టులు
🔷సంక్షేమ విద్య అసిస్టెంట్ =543 పోస్టులు
🔷వార్డు సౌకర్యాల అసిస్టెంట్ = 459 పోస్టులు
🔷వార్డు ప్లానింగ్ సెక్రటరీ = 436 పోస్టులు
🛑మొత్తం పోస్టులు = 13995 పోస్టులు
- Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now
- No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now
- 12th అర్హతతో Airport లలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్ | AAI Recruitment 2025 Apply Now
- NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now
- RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది| TS RTC Conductor Recruitment 2025 Apply Now
- ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now
- No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2025 Apply Now
- 12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now
- రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now
- 10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now
- 12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now
- 10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts
- No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now
- No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now
- 12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy
- SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy
మొత్తం ఖాళీల్లో ఏవి అవసరమున్నాయి, వేటిని త్వరగా భర్తీ చేయాలి, ఎందులో తదుపరి నియామకాలు అవసరం లేదన్నదానిపైనా ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. మహిళా పోలీస్, గ్రామ సర్వేయర్ సహాయకులు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే వార్డు సౌకర్యాల కార్యదర్శులు, ప్లానింగ్, రెగ్యులేటరీ కార్యదర్శి, పారిశుధ్యం, పర్యావరణం, విద్య, వార్డు పాలన, వార్డు సంక్షేమానికి సంబంధించిన కార్యదర్శుల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయరాదని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇటువంటి ఖాళీలే 3,905 వరకు ఉన్నట్లు తేలింది. మరికొన్ని పోస్టులను స్థానిక భౌగోళిక అంశాలను
పరిగణనలోకి తీసుకున్న తరువాత భర్తీ చేయాలని నిర్ణయించారు. జాబ్ చార్టు లేని పోస్టులు దాదాపు 8 కీలక శాఖల్లో గ్రామ, వార్డు సచివాయాల్లో ఉద్యోగాలుకు ఇంకా జాబ్ చార్టు కూడా ఖరారు కాలేదు. ఇవి ఆయా శాఖల ఉన్నతాధికారుల వద్దనే పెండింగ్ లో ఉన్నట్లు తేలింది. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని సంక్షేమం – విద్య సహాయకులను ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకోలేక, అంతర్ శాఖలతో ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ నివేదిక రాకపోవడంతో వారికి జాబ్ చార్టు ఖరారు చేయలేదు. వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, అంగన్వాడీ పోస్టుల జాబ్ చార్టు అంశం ఆయా శాఖాధిపతుల వద్దనే ఇంకా పెండింగ్‌లో ఉండగా, పట్టు శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి వద్దనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో 4765 వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత ఖాళీల భర్తీకి రిక్రూమెంట్ జారీ చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. శాసనమండలిలో ఎపి పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్ బిల్లుపై చర్చ అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో రెండు సార్లు రిక్రూమెంట్ జారీ చేసినా అర్హత కలిగిన అభ్యర్థులు లేకపోవడం వల్ల జాబ్స్ భర్తీ జరగలేదన్నారు. వైసిపి ప్రభుత్వ హయంలో 4518 మందిని గ్రామ సచివాలయాల స్థాయిలో నియమించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమ్మణ్యం మాట్లాడుతూ వెటర్నరీ పాలిటెక్నిక్‌లు ప్రభుత్వ రంగంలో కన్నా ప్రైవేటురంగంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రైవేటు కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, సీట్లను అమ్ముకుంటున్నారని, నాణ్యమైన విద్యను అందించడం లేదని ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకుని సర్టిఫికెట్స్ ఇచ్చి పంపుతున్నారని, వాటికి విలువ ఉండటం లేదని తెలిపారు. ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ బిల్లు ద్వారా శిక్షణా కేంద్రాలు నెలకొల్పేందుకు అవకాశం ఉంటుందని శిక్షణతో పాటు జాబ్స్, ఉపాధి కూడా కల్పించాలని అన్నారు. టిడిపి ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ గతంలో ఉన్న గోపాలమిత్రలను తొలగించి వెటర్నరీ ఉద్యోగాలకు భర్తీ కావడం లేదనడం సరికాదని అన్నారు. గోపాలమిత్రల్లో అర్హత కలిగిన 290 మందికి వెటర్నరీ అసిస్టెంట్లను నియమించామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. మిగతా వారిని ప్రభుత్వ కార్యాలయాల్లో సబార్డినేట్ జాబ్స్ కు నియమించాలని ప్రతిపాదించామని తెలిపారు. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారా మెడికల్ సిబ్బందిని నియమించేందుకు ప్రతిపాదనలకు సంబంధించి బిల్లును ప్రవేశపెడుతున్నామని తెలిపారు. చర్చ అనంతరం బిల్లును ఆమోదించారు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Official Web Page Link Click Here
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now

Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
-
No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now

No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now CSIR NGRI Recruitment 2025 Latest Multi Tasking Staff Job Notification 2025 Apply Now: CSIR-నేషనల్ జియోఫిజికల్ …
-
NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now

NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది| TS RTC Conductor Recruitment 2025 Apply Now

RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | TS RTC Conductor Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TS RTC Recruitment 2025 Latest Conductor …
-
ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now

ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Regional Passport Office Recruitment …
-
No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2025 Apply Now

No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIABRecruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NIAB Recruitment 2025 Latest Project Technical Support …
-
12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now JMI Recruitment 2025 …
-
రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITTH Recruitment 2025 …
-
10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now

10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IICT Recruitment 2025 Latest …
-
12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now

12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NML Recruitment 2025 Latest Junior Stenographer Job …
-
10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts

10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM 11 Recruitment …
-
No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now

No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AP Animal …
-
No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now

No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now BEL Recruitment 2025 Latest …
-
12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy

12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy

SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | OICL AO Recruitment 2025 Apply Now

గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | OICL AO Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now OICL Administrative Officers Job Notification 2025 Apply …
-
SSC Jobs : 10th అర్హతతో SSC లో 25487 భారీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2025 Apply Now

SSC Jobs : 10th అర్హతతో SSC లో 25487 భారీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SSC …


