Gurukulam Jobs గురుకుల పాఠశాలల్లో 11,012 కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ సిద్ధం పూర్తి వివరాలు

Gurukulam Jobs గురుకుల పాఠశాలల్లో 11,012 కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ సిద్ధం పూర్తి వివరాలు

గురుకులాల్లో ఉద్యోగాలకు భర్తీకి 3 నెలాఖరులోగా ప్రకటనలు!.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో బోధన ఉద్యోగాలకు భర్తీకి ఈ నెలాఖరులోగా గురుకుల నియామక బోర్డు జాబ్స్ ప్రకటనలు జారీ చేయనుంది. గురుకులాల్లో ఇప్పటికే అనుమతించిన 11,012 ఉద్యోగాలకు ఉద్యోగ ప్రకటనలు జారీచేసి, రాతపరీక్ష నాటికి ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా మంజూరు కానున్న ఉద్యోగాలకు అనుబంధ ప్రకటనలు ఇవ్వనుంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం స్థానికత, ఇతర సాంకేతిక అంశాలను జోడించి ట్రయల్ రన్స్ నిర్వహిస్తోంది. ఈ ఉద్యోగాల కోసం లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న గురుకులబోర్డు ఆ మేరకు సర్వర్పై ఒత్తిడిని తొలగించే పనిలో నిమగ్న మైంది. గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి మార్చి మొదటి వారంలోనే ప్రకటనలు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం గురుకుల సొసైటీలు ఉద్యోగ ప్రకటనల జారీకి అవసరమైన సమాచారాన్ని గురుకులబోర్డుకు అందజేశాయి. ఈమేరకు మార్చి నెలాఖరు నాటికి జాబ్స్ ప్రకటనలు జారీ చేయాలని బోర్డు భావిస్తోంది.

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree Jobs  Click Here  

Tribal Welfare Gurukul Girls School  Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹32,000/- నుంచి రూ ₹1,12,600/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.340/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 120/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Tribal Welfare Gurukul Girls School Notification Pdf Click Here   

🛑Tribal Welfare Gurukul Girls School Apply Link Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *