Field Supervisors Jobs 2023 : 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ నుండి బంపర్ రిక్రూట్మెంట్ వచ్చింది | 25,000 జీతం వస్తుంది
ముఖ్యాంశాలు:-
📌ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌ఫీల్డ్ సూపర్వైజర్, ఫైర్ మాన్ & మీటర్ రీడర్ గా ఉద్యోగాలు ఉన్నాయి.
📌జాబ్ లో చేరగానే 25,000/- to 75,000/- మధ్యలో జీతం వస్తుంది. అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి.
📌కాంట్రాక్టు అవుట్సోర్స్ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశం.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్. (ICSIL) అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, 1వ అంతస్తు, పోస్టాఫీసు పైన ఓఖ్లా ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఫేజ్-III, న్యూఢిల్లీ-110020, పూర్తిగా కాంట్రాక్టు అవుట్సోర్స్ ప్రాతిపదికన, ఫీల్డ్ సూపర్వైజర్, ఫైర్ మాన్ & మీటర్ రీడర్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ప్రారంభ తేదీ మరియు దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ క్రింది విధంగా ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Latest ICSIL Fireman, Field Supervisors & Meter Readers Jobs Recruitment 2023 Notification, Vacancy Details & Age Details
అవసరమైన వయో పరిమితి: 10/03/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest ICSIL Fireman, Field Supervisors & Meter Readers Jobs Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 24,000/- నుంచి రూ.1,50,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest ICSIL Fireman, Field Supervisors & Meter Readers Jobs Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.1000/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
- RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
- విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu
- School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా
- 10+2 అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- Thalliki Vandanam Scheme డబ్బులు ₹13,000/-డిపాజిట్ కాలేదా? ఇలా చేయండి 5 రోజుల్లో డిపాజిట్ అవుతాయి
Latest ICSIL Fireman, Field Supervisors & Meter Readers Jobs Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టును అనుసరించి 12వ తరగతి/ గ్రాడ్యుయేషన్ ఆపై జరిగిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే. మిగిలిన వివరాలు కింద వెబ్ సైట్ లో ఇచ్చాను నోటిఫికేషన్స్ చూడండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest ICSIL Fireman, Field Supervisors & Meter Readers Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest ICSIL Fireman, Field Supervisors & Meter Readers Jobs Recruitment 2023 Notification Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Fireman Notification Pdf Click Here
🛑Field Supervisors Notification Pdf Click Here
🛑Meter Readers Notification Pdf Click Here
🛑NSIE – ICMR Apply Online Link Click Here
🛑NSIE – ICMR Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now TGSRTC Conductor Outsourcing Job Notification 2025 In Telugu : …
-
విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu
విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now APSRTC Free Bus …
-
School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా
School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా WhatsApp Group Join Now Telegram Group Join Now School Holiday : స్కూల్ మొదలయ్యాయి.. ఆదివారం తప్పితే దాదాపుగా సెలవులు ఏమీ లేవు క్రమంగా …