District Jail Jobs 2023 : జిల్లా జైళ్ల శాఖలో 10th తో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ
ముఖ్యాంశాలు:-
📌జైళ్ల శాఖ లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఫార్మసిస్ట్ (గ్రేడ్ -II), ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్ – II), మగ నర్సింగ్ ఆర్డర్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
📌18 to 45 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 25,000/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
మరిన్ని ఉద్యోగ వివరాలు
- Bank Jobs | సర్టిఫికెట్ ఉంటే చాలు.. LIFE లో మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాదు | India Exim Bank Recruitment 2026 Apply Now
- Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now
- RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office Attendant Recruitment 2026 Apply Now
- 10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now
- Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now
- Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now
- Agriculture Jobs : పరీక్ష, ఫీజు లేకుండా గ్రామీణ వ్యవసాయ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest ICAR CRIDA Recruitment 2026 Apply Now
జైళ్ల శాఖ లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఫార్మసిస్ట్ (గ్రేడ్ -II), ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్ – II), మగ నర్సింగ్ ఆర్డర్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ. ఇందుమూలంగా యావన్మందికీ తెలియచేయునది ఏమనగా, కారాగారముల శాఖాధిపతి & సంస్కరణ సేవల సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వారి ఉత్తర్వుల ప్రకారం, జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ గుంటూరు వారి అనుమతి తో, ఈ దిగువ ఉదహరించబడిన ఉద్యోగ ఖాళీలను జిల్లా కారాగార వైద్యశాల, గుంటూరు నందు పనిచేయుటకు ఏరుగు సేవల (outsourcing) ద్వారా భర్తీ చేయుటకుగాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను పర్యవేక్షణాధికారి, జిల్లా కారాగారము గుంటూరు వారు కోరడమైనది. దీని ప్రకారం 153 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకొనగా, వారిలో 130 మంది అభ్యర్థులు నోటిఫికేషన్ నందు కోరిన విధముగా ధరఖాస్తు చేసి యున్నారు. కావున వీరిని జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రీట్, గుంటూరు వారి అనుమతి ఉత్తర్వుల మేరకు ఇంటర్వూల కొరకు అనుమతించడమైనది. దీనికి సంబందించిన తేదీలను క్రింది పట్టికలో తెలుపడమైనది. అదేవిధముగా ||నోటిఫికేషన్ నందు కోరిన విధముగా దరఖాస్తు చేయని 23 మంది దరఖాస్తులను తిరస్కరించడమైనది. వీటికి సంబందించిన జాబితాను htp://guntur.ap.gov.in నందు పొందుపరచటమైనది.
దీని ప్రతిని జిల్లా పౌర సమాచార అధికారి, గుంటూరు వారికి తగు సమాచారము నిమిత్తం మరియు ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా ద్వారా తగు ప్రచారం కల్పించుల కొరకు అందించడమైనది.
దీని ప్రతిని అన్ని వార్తా పత్రికల ప్రతినిధులకు తగు ప్రచారం కల్పించుట కొరకు అందించడమైనది.
Latest AP Outsourcing Basis In Jail Hospital, District Jail Job Recruitment Notification 2023
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
📌ఇటీవలి ఫోటో.
📌సంతకం.
📌ID ప్రూఫ్.
📌పుట్టిన తేదీ రుజువు.
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్.
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్.
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🎊🎊🎊Interview schedule for eligible candidates of Lab Technician Gr-II, Male Nursing Orderly and Pharmacist Gr-II posts in District Jail🎊🎊🎊
🛑LAB TECHNICIAN GR-II (427 KB) Click Here
🛑MALE NURSING ORDERLY (424 KB) Click Here
🛑PHARMACIST GR-II Click Here
➡️Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
Bank Jobs | సర్టిఫికెట్ ఉంటే చాలు.. LIFE లో మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాదు | India Exim Bank Recruitment 2026 Apply Now
Bank Jobs | సర్టిఫికెట్ ఉంటే చాలు.. LIFE లో మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాదు | India Exim Bank Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest India …
Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now
Latest Jobs | 10+2 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Korukonda Lab Assistant Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest …
RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office Attendant Recruitment 2026 Apply Now
RBI Jobs | 10th అర్హతతో గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RBI Office AttendantRecruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Reserve Bank Of India …
10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now
10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CLRI Recruitment 2026 Latest Junior …
Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now
Librarian Jobs : విద్యా శాఖలో లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITRKL Non Teaching Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITRKL Non Teaching Recruitment 2026 …
Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now
Court Jobs : No Exam 10th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP District Court Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

