Veterinary Assistant Jobs Recruitment 2023 : పశు సంవర్ధన శాఖలో కొత్త ఉద్యోగాల భర్తీ నియామకాల వివరాలు
March 04, 2023 by Telugu Jobs News
నేటి నుంచి వెటర్నరీ అసిస్టెంట్ దరఖాస్తుల సవరణ:-
వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ నెల 4 నుంచి 6 సాయంత్రం 5 గంటల వరకు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకోవాలని సూచించారు. సందే హాలుంటే 04023542185, 23542187 లేదా [email protected] మెయి ల్ను సంప్రదించాలని సూచించారు. రా ష్టంలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యో గాల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 22న టీఎ స్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🛑EDIT APPLICATION FOR VETERINARY ASSISTANT SURGEON (CLASS-A & B) IN VETERINARY AND ANIMAL HUSBANDRY DEPARTMENT CLICK HERE
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🎊🎊Important Posts🎊🎊
🛑Indian Army Notification & Apply Link Click Here
🛑Assam Rifle Notification & Apply Link Click Here
🛑Jawaharlal Nehrv University Notification & Apply Link Click Here
🛑Indian Army College Military Engineer Group C Notification Click Here
🛑Rail Coach Factory Trade Apprentice Notification Click Here
🛑India Air Force job Notification & Apply Link Click Here
🛑Yatra India Limited Notification & Apply Link Click Here
🛑JIPMER Notification & Apply Link Click Here
🛑Bank of Baroda Notification & Apply Link Click Here
🛑Delhi Subordinate Service Selection Board Notification & Apply Link Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.