Gurukulam Jobs గురుకుల పాఠశాలల్లో 11,687 కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ సిద్ధం పూర్తి వివరాలు

Gurukulam Jobs గురుకుల పాఠశాలల్లో 11,687 కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ సిద్ధం పూర్తి వివరాలు

February 25, 2023 by Telugu Jobs News

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దానిలో భాగంగా త్వరలో గురుకుల పాఠశాలల్లో భారీ ఎత్తున ఖాళీల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసే దిశగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ముమ్మర కసరత్తు చేస్తున్నది. పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రణాళికలను రూపొందించడంలో నిమగ్న మైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖలు తమ గురుకులాల్లో ఖాళీలను గుర్తించి మొత్తంగా 9,096 ఉద్యోగాలకు ప్రతిపాదన లను పంపగా, దానికి ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ప్రభుత్వం అదనంగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 గురుకుల డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. వాటికి ప్రభుత్వం మంజూరు చేసిన 2,591 ఉద్యోగాలకు ఆర్ధికశాఖ కూడా ఆమోదం తెలిపింది. దీంతో మొత్తంగా గురుకులాల్లో 11,687 ఉద్యోగాలకు గుర్తించారు. వాటిలో లెక్చరర్, ప్రిన్సిపాల్ తదితర పోస్టులను ట్రిబ్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. రిక్రూమెంట్ను విడుదల మొదలు, పరీక్ష తేదీల ఖరారు వరకు అనుసరించాల్సిన ప్రణాళిక లను ట్రిబ్ రూపొందిస్తున్నది. 

తొలుత లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్ తొలుత డిగ్రీ, జూనియర్ గురుకుల కళాశాలల్లోని లెక్చరర్ ఉద్యోగాల భర్తీని చేపట్టాలని ట్రిబ్ నిర్ణయించింది. ఆ తరువాత ప్రిన్సిపాల్ ఉద్యోగాలు, ఆపై పీజీటీ, టీజీటీ, తర్వాత సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆర్ట్ అండ్ డ్రాఫ్ట్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఇప్పటికే రోస్టర్ ప్రాతిపదికన ఆయా ఉద్యోగాలకు రిజర్వ్ ప్రక్రియను పూర్తి చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆయా పోస్టులు భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను జారీ చేసేందుకు ట్రిబ్ సిద్ధంగా ఉంది.ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Tribal Welfare Gurukul Girls School  Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹32,000/- నుంచి రూ ₹1,12,600/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.340/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 120/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Tribal Welfare Gurukul Girls School Notification Pdf Click Here   

🛑Tribal Welfare Gurukul Girls School Apply Link Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🎊🎊Latest Important Notification Pdf Links🎊🎊

🛑Indian Army Notification & Apply Link Click Here

🛑Assam Rifle Notification & Apply Link Click Here

🛑Jawaharlal Nehrv University Notification & Apply Link Click Here

🛑Indian Bank Notification & Apply Link Click Here  

🛑IDBI Bank Notification & Apply Link Click Here  

🛑Nuclear Power Corporation Of Limited Job Notification Click Here

🛑Army Ordnance Crops  Trademan Mate And Fireman Job Notification Click Here

🛑Indian Army College Military Engineer Group C Notification Click Here

🛑Rail Coach Factory  Trade Apprentice Notification Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page