India Post Office Recruitment 10వ తరగతి పాస్ అయితే పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వచ్చింది త్వరగా అప్లై చేసుకుంటే జాబ్ గ్యారంటీ  India Postal Gramin Dak Sevak 2023 in Telugu

India Post Office Recruitment 10వ తరగతి పాస్ అయితే పరీక్ష లేకుండా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వచ్చింది త్వరగా అప్లై చేసుకుంటే జాబ్ గ్యారంటీ  India Postal Gramin Dak Sevak 2023 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలు భర్తీ.

📌కేవలం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు తెలుగు చదవడం రాయడం వస్తే చాలు అప్లై చేసుకుంటే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు పోస్టల్ ఆఫీస్ లో జాబ్స్ వస్తుది

📌పోస్టల్ చరిత్రలో భారీ నోటిఫికేషన్ 40,889 పోస్టులు. AP లో 2,480, TSలో 1,266 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ తో ఉద్యోగంలోకి తీసుకుంటారు.

📌దరఖాస్తు చివరి తేదీ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది త్వరగా అప్లై చేసుకోండి.

📌బ్రాంచ్ పోస్టు మాస్టర్ తా (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో ఉద్యోగాలు ఉన్నాయి.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here          

పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ BPM/ABPM/ Dak Sevakగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) నిశ్చితార్థం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ వ్యవధి ప్రకారం చేసిన పనికి గాను బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12,000/-వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీ పీఎం), డాక్ సేవక్ లకు రూ. 10,000 వేలు చెల్లిస్తారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో _బీపీఎం /ఏబీపీఎం డాక్ సేవక్ లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here          

Join WhatsApp GroupClick Here          
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

India Post Office Gramin Dak Sevak Job Recruitment 2023 Notification age detail 

10వ తరగతి విద్యార్హతతో తపాలా విభాగంలో సేవలందించే అవకాశం వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 40,889 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 2,480, తెలంగాణలో 1,266 ఖాళీలు ఉన్నాయి. నియామక పరీక్ష లేదు. 10వ తరగతి మార్కుల మెరిట్ జాబ్స్ లో తీసుకుంటారు.

అవసరమైన వయో పరిమితి: 27/01/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here          

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

India Post Office Gramin Dak Sevak Job Recruitment 2023 Notification Salary  Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 10,000/- నుంచి రూ.12,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here          

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.100/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

India Post Office Gramin Dak Sevak Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత  : 10వ తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. (అంటే ఏపీ, తెలంగాణలకు చెందినవారు తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదివివుండాలి).

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here          

India Post Office Gramin Dak Sevak Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా ఎంపిక ఉంటుంది 

🔷ఇంటర్వ్యూ కూడా లేదు.

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

India Post Office Gramin Dak Sevak Job Recruitment Notification 2023 Apply Process :-

ముఖ్యమైన సూచన:

దరఖాస్తుపై తప్పనిసరిగా అభ్యర్థి సంతకం చేయాలి మరియు దానితో పాటు అభ్యర్థి స్వయంగా ధృవీకరించిన క్రింది ధృవపత్రాల ఫోటోకాపీలు ఉండాలి

i. వయస్సు రుజువు

ii. అర్హతలు.

iii. సాంకేతిక అర్హత.

iv. డ్రైవింగ్ లైసెన్స్/లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్ [M.V.మెకానిక్ విషయంలో మాత్రమే].

v. సంబంధిత ట్రేడ్/పోస్ట్ యొక్క ట్రేడ్ అనుభవం.

vi. సెంట్రల్‌లో నియామకం కోసం తగిన అధికారం ద్వారా జారీ చేయబడిన కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రభుత్వ సేవ/ పోస్ట్‌లు మాత్రమే పరిగణించబడతాయి (ఫార్మాట్ జతచేయబడింది).

vii. EWS అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఆదాయం & ఆస్తిని సమర్పించాలి. సమర్థ అధికారం ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ (ఫార్మాట్ జతచేయబడింది).

📌ముఖ్య గమనిక :-దరఖాస్తుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు పంపకూడదు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here          

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.02.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here          
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑India Post Office  Gramin Dak Sevak Notification Pdf Click Here  

🛑India Post Office Gramin Dak Sevak Circle wise Posts Notified Click Here

🛑India Post Office Gramin Dak Sevak Apply Link Click Here  

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

🎊🎊Latest Important Notification Pdf Links🎊🎊

🛑Bank of India professional Officer job notification click here

🛑Nuclear power corporation of Limited job notification click here

🛑Join Indian Coast Guard notification click here

🛑Army ordnance crops  trademan mate and Fireman job notification click here

🛑Indian Army college military engineer Group C notification click here

🛑 Rail Coach Factory  trade apprentice notification click here

🛑Union Public Service Commission notification Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page