AP Govt Jobs 10th అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ National Health Mission NHM Job Recruitment 2023 In Telugu
ముఖ్యాంశాలు:-
📌జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయములో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌ఎటువంటి రాత పరీక్ష లేదు.
📌18 to 52 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 22,500/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయము, శ్రీయుత కమిషనర్, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఎన్.హెచ్. యం., విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారము మరియు శ్రీయుత జిల్లా కలెక్టరు, ఏలూరు జిల్లా, ఏలూరు వారి ఆదేశముల ప్రకారము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధిఖ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందు వివిధ Programmes నందు ఈ క్రింది తెలుపబడిన పోస్టులకు ఒక National Health Mission సంవత్సర కాలమునకు కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ విధానములో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కొరడమైనది అని తెలియచేయదమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
National Health Mission NHM Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.₹12,000/- నుంచి రూ ₹65,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
National Health Mission NHM Jobs Recruitment 2023 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷డాక్యుమెంటేషన్
🔷ట్రేడ్ టెస్ట్
🔷వ్రాత పరీక్ష
🔷మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
National Health Mission NHM Job Recruitment Notification 2023 Apply Process :-
•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
National Health Mission NHM Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-02-2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2023.
అర్హత గల అభ్యర్థులు https://westgodavari.ap.gov.in మరియు https://eluru.ap.gov.in వెబ్ సైట్ నందు పొందు పరచిన దరఖాస్తు ను డౌన్ లోడ్ చేసుకుని, దరఖాస్తు తో పాటు తమ విద్యార్హతలు ఒక జిరాక్స్ సెట్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయము, ఏలూరు నందు 13/02/2023 to 15/02/2023 27వ తేదీ వరకు ఉదయం 10.30 ని. నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయపు పని దినములలో మాత్రమే సంర్పించవలసినదిగా శ్రీయుత జిల్లా కలెక్టరు, ఏలూరు వారు తెలియచేసినారు. జిల్లా వెబ్ సైట్ నందు తెలిపిన ఉద్యోగములకు తగిన అర్హత దృవపత్రములు జతచేయని యెడల మరియు ధరఖాస్తుల యందు ఖాళీలను పూరించని యెడల వారి ధరఖాస్తులను తిరస్కరించబడును మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరుపబడవుపోస్టుల ఖాళీల సంఖ్య పెంచుటకు తగ్గించుటకు అమలుచేయుటకు మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియమకావు కమిటీ, ఏలూరు జిల్లా వారికి పూర్తి అధికారము కలదని తెలియచేయడమైనది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑National Health Mission NHM Notification Pdf Click Here
🛑National Health Mission NHM Official Web Page Click Here
🛑National Health Mission NHM Application Pdf Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.