Govt Jobs విద్యుత్ స్టేషన్ లో కొత్త ఉద్యోగాల భర్తీ POWERGRID Engineering Graduates for Executive Job Recruitment 2023 Notification in Telugu

Govt Jobs విద్యుత్ స్టేషన్ లో కొత్త ఉద్యోగాల భర్తీ POWERGRID Engineering Graduates for Executive Job Recruitment 2023 Notification in Telugu

ముఖ్యాంశాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌 విద్యుత్ శాఖలో రిక్రూట్మెంట్ 2023

📌 అప్లై చేస్తే ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ ఇస్తారు

📌ఎటువంటి పరీక్ష లేకుండా ఉద్యోగం పొందండి

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఎటువంటి ఫీజు లేదు.

📌ఆంధ్ర & తెలంగాణ అందరూ అర్హులే

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

భారతదేశం మరియు ప్రపంచంలోని అతిపెద్ద ట్రాన్స్‌మిషన్ యుటిలిటీలలో… ఒకటి అయిన పవర్ గ్రిడ్… గేట్ 2023 ద్వారా ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / సివిల్ / కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో తాత్కాలికంగా ఇంజనీర్ ట్రైనీలుగా చేరడానికి బ్రైట్, కమిటెడ్ మరియు ఎనర్జిటిక్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌లను కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here

Latest POWERGRID Engineering Graduates for Executive recruitment 2023 Apply Online Eligibility and education qualification details 

అవసరమైన వయో పరిమితి: 31/12/2022 నాటికీ 

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

👉ట్రైనింగ్ లో ఉన్నప్పుడు రూ. 40,000/- చెల్లిస్తారు.

👉ట్రైనింగ్ తరువాత రూ.75,000/- నుండి రూ.1,60,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

ఎస్సీ, ఎస్టీ & మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

మిగిలిన వారందరూ రూ. 500/- దరఖాస్తు పీసు చెల్లించాల్సి ఉంటుంది.

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న వారు అలాగే B.E. / B.Tech / B. Sc (Engineering) పూర్తి చేసిన వారు కూడా అర్హులు.

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

Latest POWERGRID Engineering Graduates for Executive recruitment 2023 Latest Central Government Jobs Update In Telugu Apply selection process

ఎంపిక విధానం:

 గేట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

వెయిటేజ్ %:

Latest POWERGRID Engineering Graduates for Executive recruitment 2023 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now Application Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

Latest POWERGRID Engineering Graduates for Executive recruitment 2023 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.02.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑POWERGRID Engineering Graduates for Executive Notification Pdf Click Here

🛑POWERGRID Engineering Graduates for Executive Official Website Link Click Here

🛑Apply Link Click Here

🛑2nd Official Web Page More Job Update Click Here  

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *