Anganwadi Jobs 10th పాస్ సర్టిఫికేట్ వుంటే చాలు మరోక జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలు Latest Anganwadi AWW, AWH, Mini AWW Job Recruitment 2023 Notification in Telugu
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌రోజే వచ్చిన తాజా సమాచారం. అత్యవసర ఉద్యోగ భర్తీ, మహిళలకు సువర్ణవకాశం.
📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, Exam లేదు, ఫీజులు లేవు.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఐసీడీఎస్ ICDS- WDCW ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి శనివారం సీడీపీఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులు ఈనెల 01 నూచి 15 న సాయంత్రం 5 గంటల లోపు సీడీపీఓ కార్యాలయంలో అందజేయాలి. ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు పూర్తయి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని సీడీపీఓ తెలిపారు. ఏ పోస్టుకైనా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. విద్యార్హత, కుల, నివాస ధృవపత్రాలతో పాటు ఆధార్, రేషన్కార్డు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేయించి, దరఖాస్తుకు దరఖాస్తుకు జత చేయాలని తెలిపారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🛑Join to Telegram more Jobs Details Click Here
Anganwadi AWW, AWH, Mini AWW Job Recruitment 2023 Notification Eligibility Criteria :
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
Anganwadi AWW, AWH, Mini AWW Job Recruitment 2023 Notification Salary Details :
🔷అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.11,500/-
🔷మినీ అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.7,000/-
🔷అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు =రూ.7000లు జీతంగా చెల్లిస్తారు
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Anganwadi AWW, AWH, Mini AWW Job Recruitment 2023 Notification Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Anganwadi AWW, AWH, Mini AWW Job Recruitment 2023 Notification Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-02-2023.
మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ విజయనగరం జిల్లా అంగన్వాడీ కార్యకర్త/ అంగన్వాడి హెల్చర్/ మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులు ఎంపిక కొరకు జారి చేయబడిన ప్రకటన విజయనగరం జిల్లా పరిది లో పస్తుతము 10 అంగన్వాడి కార్యకర్తలు, 44 అంగన్వాడి హెల్పెర్లు మరియు 6 మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీలను రూల్ అఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేయుట కొరకు అర్హత గల అభ్యర్థల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. సదరు దరఖాస్తులు తే 10-02-2023 దీ సాయంత్రం 05.00 గంటల లోగా సంబంధిత శిశు అభివృద్ధి పదకపు అధికారి. ఐ.సి.డి.యస్. ప్రొజెక్ట్ వారి కార్యాలయమునకు నేరుగా గానీ/పోస్టు ద్వారా గానీ కార్యాలయ పని దినములలో మాత్రమే అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడును. ప్రాజెక్టు వారీ ఖాళీల వివరములు దిగువ పొందుపరచడమైనది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
1st Notification & Application Pdf | Click Here List of Vacancies |
Application Pdf | Click Here |
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
🛑Registration Click Herehttps://www.apssdc.in/home/
🛑Staff Selection Commission MTS Hawaldar notification and apply Link Click Here
??CISF Notification And Apply Link Click Here
🛑Union Public Service Commission UPSC Civil Service Ias Ips Job Notification And Apply Link Click Here
🛑Army Ordnance Crops Trademan Made Fireman Job Notification Apply Link Click Here
🛑 Intelligence Bureau Security Assistant And Mts Job Notification And Apply Link Click Here
🛑పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ BPM/ABPM/ Dak Sevakగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) నిశ్చితార్థం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ వ్యవధి ప్రకారం చేసిన పనికి గాను బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12,000/-వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీ పీఎం), డాక్ సేవక్ లకు రూ. 10,000 వేలు చెల్లిస్తారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో _బీపీఎం /ఏబీపీఎం డాక్ సేవక్ లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.