Latest Mega Job Mela 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 6
ముఖ్యాంశాలు:-
📌కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, APSSDC, SSC, పోస్టల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ & లేటెస్ట్ అంగన్వాడి టీచర్ మరియు ఆయా లో కొత్త రిక్రూట్‌మెంట్ 2023
📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు
🛑25, 26న జేఎన్టీయూహెచ్లో మెగా జాబ్ మేళా. జేఎన్జీ యూహెచ్ ఈ నెల 25, 26న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు వీసీ నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం తన చాంబర్లో వీసీ. రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, యూఐఐసీ డైరెక్టర్ తారాకల్యాణి, డిప్యూటీ డైరెక్టర్ సురేశ్కుమార్ తో కలిసి మెగా జాబ్ ఫెయిర్ వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా వర్సిటీ అనుబంధ కళాశాలలో ప్రతీ శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిపుణ, హెచార్ కో అండ్ లాస్యా ఇన్ఫోటె క్లల సహకారంతో నిర్వహించే ఈ జాబ్ మేళాలో 250 ప్రముఖ కంపెనీలు పాల్గొంటా యని వివరించారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఇతర కోర్సులు చదివిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. వివరాలకు జేఎన్టీయూహెచ్ వెబ్సైట్ను చూడాలని సూచించారు.
🛑7న ఐటీఐలో జాబ్ మేళా ఉండి: మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలోని ప్రభుత్వ ఐటీఐలో 7వ తేదీ మంగళవారం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, డైకిన్ కంపెనీ ఆధ్వర్యం లో జాబేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభి వృద్ధి అధికారి ఎ.కృష్ణారెడ్డి, ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపల్ వి.శ్రీనివాసరాజు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ మేళా ద్వారా క్వాలిటీ, ప్రొడక్షన్ విభాగాల్లో 50 మందికి ఉద్యోగాలు కల్పిస్తు న్నట్లు వారు తెలిపారు. ప్రొడక్షన్, మెకానికల్, ఆర్ఎసీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్సుమెంటేషన్ విభాగాల్లో 20201 – 23 మధ్య కాలంలో డిప్లమో చేసిన వారు అర్హులని తెలి పారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 24 ఏళ్ళ లోపు వారు అర్హులని తెలిపారు. ఇతర వివరా లకు 8688594244 కు ఫోన్ చేయాలని కోరారు.
🛑శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి. విజయనగరంలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ, నాక్ ఆధ్వర్యంలో నాక్ శిక్షణ కేంద్రంలోని స్కిల్ హబ్ లో శిక్షణ ఇవ్వనున్నారు. 18-30 వయసున్న యువకులు విద్యార్హత, ఇతర వివరాలు నమోదు చేసుకోవాలని సంస్థ జిల్లా ప్రబంధకుడు నీలం గోవిందరావు ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి అర్హత కలిగిన వారికి సహాయ ఎలక్ట్రిషియన్, ప్లంబరు కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9866564273, 9440527678 నంబర్లను సంప్రదించాలన్నారు.
🛑Registration Click Here
🛑కేంద్ర ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వశాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగా నికి చెందిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)… కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్ నోటిఫికేషన్), హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ – టెక్నికల్): 10,880 & హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్): 529, అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులే షన్ (పదో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
🛑పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ BPM/ABPM/ Dak Sevakగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) నిశ్చితార్థం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ వ్యవధి ప్రకారం చేసిన పనికి గాను బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12,000/-వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీ పీఎం), డాక్ సేవక్ లకు రూ. 10,000 వేలు చెల్లిస్తారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో _బీపీఎం /ఏబీపీఎం డాక్ సేవక్ లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం వైఎస్సార్ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి ఎంఎన్ రాణి తెలిపారు. అంగన్వాడీ టీచర్ 29, సహాయకురాలు 113, మినీ అంగన్వాడీ టీచర్ 13 పోస్టులకు అవసర మైన అర్హతలు, పూర్తి వివరాలుhttps://telugujobspoint.com/ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 6వ తేదీ చివరి తేదీగా గుర్తించాలన్నారు. అలాగే ఇంటర్వ్యూలు 17వ తేదీన ఉదయం 11.00 గంటలకు ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.