Latest Mega Job Mela 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 4
ముఖ్యాంశాలు:-
📌కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, APSSDC, SSC, పోస్టల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ & లేటెస్ట్ అంగన్వాడి టీచర్ మరియు ఆయా లో కొత్త రిక్రూట్‌మెంట్ 2023
📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు
🛑10న మెగా జాబ్ మేళా, మదనపల్లెలో వచ్చే నెల 10న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఎం. నవాజ్బాషా తెలిపారు. స్థానిక బీటీ కళాశాలలో నిర్వహించే మేళాపై విస్తృతప్రచారం చేయాలని ఆయన సూచించారు. జాబ్ మేళా నిర్వహణకు సంబంధించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నియోజక వర్గస్థాయి నేతలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులతో ఎమ్మెల్యే మెగా జాబేళాకు సంబందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్పర్సన్ జి. షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వి. మనూజ, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, జడ్పీటీసీ సభ్యుడు డి. ఉదయ్ కుమార్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల, కౌన్సిలర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
🛑Registration Click Here https://www.apssdc.in/home/
🛑కేంద్ర ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వశాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగా నికి చెందిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)… కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్ నోటిఫికేషన్), హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ – టెక్నికల్): 10,880 & హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్): 529, అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులే షన్ (పదో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
🛑పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ BPM/ABPM/ Dak Sevakగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) నిశ్చితార్థం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ వ్యవధి ప్రకారం చేసిన పనికి గాను బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12,000/-వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీ పీఎం), డాక్ సేవక్ లకు రూ. 10,000 వేలు చెల్లిస్తారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో _బీపీఎం /ఏబీపీఎం డాక్ సేవక్ లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం వైఎస్సార్ జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి ఎంఎన్ రాణి తెలిపారు. అంగన్వాడీ టీచర్ 19, సహాయకురాలు 89, మినీ అంగన్వాడీ టీచర్ 7 పోస్టులకు అవసర మైన అర్హతలు, పూర్తి వివరాలుhttps://telugujobspoint.com/ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 6వ తేదీ చివరి తేదీగా గుర్తించాలన్నారు. అలాగే ఇంటర్వ్యూలు 11వ తేదీన ఉదయం 11.00 గంటలకు ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.