Latest Mega Job Mela 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 3
ముఖ్యాంశాలు:-
📌కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, APSSDC, SSC, పోస్టల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో కొత్త రిక్రూట్‌మెంట్ 2023
📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు
🛑మెగా జాబ్ మేళా మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్, ఎస్ఈ ఈడీఏపీ వారి సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం వారి సంకల్ప్ పథకం క్రింద గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అధ్యక్షతన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గానుది. 03/02/2023 శుక్రవారం ఉదయం 09.00 గంటలకు గన్నవరం నియోజకవర్గం తేలప్రోలు లో గల ఉషా రామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కళాశాల’లో ‘మెగా జాబ్ మేళా’ నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సీపాన శ్రీనివా సరావు తెలిపారు. జాబ్ మేళాకు సంబందించిన గోడ ప్రతులను సోమవారం, మచిలీపట్నం లోని కలెక్టరేట్ లో గల స్పందన హాల్లో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో ఎఫట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కియా మోటార్స్, హెటురో లాబ్స్, ముతూట్ ఫైనాన్స్, గోల్డ్ ప్రిస్స్ జ్యుయల్ ఇండస్ట్రీ ఇండియా, అపోలో ఫార్మసీ, వరుణ్ మోటార్స్, మోహస్ స్పిస్ టెక్స్, పేటియం, బిగ్ బాస్కెట్, నవత రోడ్ ట్రాన్స్ పోర్ట్ తదితర 15 ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటు న్నారని తెలిపారు. ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు 10th, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులు ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.10000/- నుండి రూ. 30000/- ల వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, కావున గన్నవరం నియోజకవర్గం, పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఈ మెగా జాబ్ మేళా లో పాల్గొని ఉద్యోగ అవకాశా లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://rb.gy/hxl3hk లింక్లో తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి సదరు మెగా జాబ్ మేళా కు రెజ్యూమ్ లతో లేదా బయో డేటా ఫోరమ్లతో పాటు ఆధార్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతోది 03/02/2023 శుక్రవారం ఉదయం 09.00 గంటలకు గన్నవరం నియో జకవర్గం, తేలప్రోలులో గల ఉషా రామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కళాశాల కు రావాలని మరిన్ని వివరాలకు “9000873223, 7013414474 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
🛑మదనపల్లెలో వచ్చే నెల 10న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఎం. నవాజ్బాషా తెలిపారు. స్థానిక బీటీ కళాశాలలో నిర్వహించే మేళాపై విస్తృతప్రచారం చేయాలని ఆయన సూచించారు. జాబ్ మేళా నిర్వహణకు సంబంధించి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నియోజక వర్గస్థాయి నేతలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులతో ఎమ్మెల్యే మెగా జాబేళాకు సంబందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్పర్సన్ జి. షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వి. మనూజ, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, | జడ్పీటీసీ సభ్యుడు డి. ఉదయ్ కుమార్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ | అజయ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల, కౌన్సిలర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
🛑Registration Click Here https://www.apssdc.in/home/
🛑కేంద్ర ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వశాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగా నికి చెందిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)… కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్ నోటిఫికేషన్), హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ – టెక్నికల్): 10,880 & హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్): 529, అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులే షన్ (పదో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
🛑పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ BPM/ABPM/ Dak Sevakగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) నిశ్చితార్థం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ వ్యవధి ప్రకారం చేసిన పనికి గాను బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)కు రూ.12,000/-వేలు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీ పీఎం), డాక్ సేవక్ లకు రూ. 10,000 వేలు చెల్లిస్తారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో _బీపీఎం /ఏబీపీఎం డాక్ సేవక్ లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.