Latest Mega Job Mela 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2023 In Telugu 2
ముఖ్యాంశాలు:-
📌కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, APSSDC, SSC, పోస్టల్, పంచాయితీ రాజ్ లో కొత్త రిక్రూట్‌మెంట్ 2023
📌అప్లికేషన్ ఫీజు లేదు, అప్లై చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధికార్యాలయం సంయుక్తాధ్వర్యంలో కలెక్టరేట్ ని తమ కార్యాలయంలో జాబేళా నిర్వహిస్తు న్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, వినూత్న ఫర్టిలైజర్స్లో సేల్స్ రెప్రజెంటేటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్లకు జాబేళా నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎస్సీ, టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాల న్నారు. ఆసక్తిగల వారు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, పాస్పోర్టుసైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు https://www.apssdc.in/home/ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు
31న మినీ జాబ్ మేళా, ఈనెల 31న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభి వృద్ధి అధికారి సాయికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జేయభేరి ఆటో మొబైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, డెంటోర్స్, టెక్నీషియన్ పోస్టులకు 12th, ఐటీఐ డీజిల్ మెకానిక్, ఆటోమొబైల్స్ డిగ్రీ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. పార్వతీపురం, బొబ్బిలి, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఈ జాబ్ మేళా కు 18 నుంచి 25 సంవత్స రాల వయస్సు గల యువతీ యువకులు హాజరు కావచ్చని సూచించారు. అపోలో ఫార్మసీ కంపెనీలో ఫార్మసిస్టు, రీటైల్ ట్రైనీ అసోసియేట్ ఉద్యోగాలకు ఫార్మసీ సర్టిఫికెట్ పొందిన వారు, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని స్పష్టం చేశారు. ఈ ఉద్యో గాలు విశాఖపట్నం, విజయనగరంలలో కల్పిస్తా మని, ఈ పోస్టులకు వయస్సు 18 నుంచి 30 సంవ త్సరాల మధ్య వారు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 9494777553, 6303493720 So బర్లను సంప్రదిం చవచ్చని సూచిం చారు.
🛑Registration Click Here
🛑కేంద్ర ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వశాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగా నికి చెందిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)… కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్ నోటిఫికేషన్), హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ – టెక్నికల్): 10,880 & హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్): 529, అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులే షన్ (పదో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
🛑గ్రామీణ దక్సేవకుల నిశ్చితార్థం కోసం నోటిఫికేషన్ BPM/ABPM/ Dak Sevakగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) నిశ్చితార్థం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఏ ఇతర మోడ్ ద్వారా సమర్పించబడిన దరఖాస్తు పరిగణించబడదు మరియు తిరస్కరించబడదు. దరఖాస్తుల కోసం పిలిచే ఖాళీ పోస్టుల వివరాలు అనుబంధం లో ఇవ్వబడ్డాయి. https://indiapostadsonline.gov.inలో ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అప్లికేషన్లు ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ క్రింది విధంగా ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి. అర్హత మరిన్ని వివరాల కోసం Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.