Gurukulam Jobs గురుకుల బాలికల పాఠశాల లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ AP Gurukulam Outsourcing Job Recruitment 2023 Notification In Telugu

Gurukulam Jobs గురుకుల బాలికల పాఠశాల లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ AP Gurukulam Outsourcing Job Recruitment 2023 Notification In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గుంటూరు జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల తెనాలి నందు ఖాళీగా ఉన్న ఒక ఆర్ట్ & క్రాప్ట్ పోస్ట్ భర్తీకై మహిళా అభ్యర్ధులనుంచి మాత్రమే దరఖాస్తులు కోరడమైనది. ఇంటర్మీడియట్ నందు 50% కలిగి ఉండి మరియు ఆర్ట్ & క్రాప్ట్ నందు టి.టి.సి పూర్తి చేసి ఉండాలి.

ఆసక్తి గల అభ్యర్ధులు తమ దరఖాస్తులను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ – కార్యాలయం నందు స్వయంగా ఫిబ్రవరి 05 వతేది 2023 సాయంత్రం 5:00 గంటలలోపు అందజేయలన్నారు మరియు దరఖాస్తు చేసుకున్న అర్హత గల మహిళా అభ్యర్ధులు ఫిబ్రవరి 08వ తేది 2023 న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ – గుంటూరు కార్యాలయంనందు ఉదయం 10:00 గంటలకు డెమో కు హాజరు కావాలని కోరడమైనది. ఎంపికైన వారికి అవుట్ సోర్సింగ్ పద్ధతిపై జీతం చెల్లిస్తారని ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారము కొరకు మరింత సమాచారం కొరకు ఈ క్రింది వెబ్ సైట్ ను వి.బాబుల నాయక్ సంప్రదించగలరు. https://guntur.ap.gov.in.. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Outsourcing basis in Tribal Welfare Gurukul Girls School  Art & Craft Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹18,000/- నుంచి రూ ₹35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : మహిళా అభ్యర్ధులనుంచి మాత్రమే దరఖాస్తులు కోరడమైనది. ఇంటర్మీడియట్ నందు 50% కలిగి ఉండి మరియు ఆర్ట్ & క్రాప్ట్ నందు టి.టి.సి పూర్తి చేసి ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Outsourcing basis in Tribal Welfare Gurukul Girls School  Art & Craft Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08 ఫిబ్రవరి 2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Outsourcing basis in Tribal Welfare Gurukul Girls School  Art & Craft Notification Pdf Click Here 

🛑Outsourcing basis in Tribal Welfare Gurukul Girls School  Art & Craft Application Pdf Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page