10th Class Jobs 10వ తరగతి  పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు Latest SSC MTS 2023 Notification Out for 11409 MTS Job Recruitment 2023 Notification Latest Jobs in Telugu Apply Online Now – Telugu Jobs Point

10th Class Jobs 10వ తరగతి  పాసైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు Latest SSC MTS 2023 Notification Out for 11409 MTS Job Recruitment 2023 Notification Latest Jobs in Telugu Apply Online Now – Telugu Jobs Point

ముఖ్యాంశాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS లో కొత్త గా రిక్రూట్‌మెంట్‌ 2023.

📌10th పాసైతే చాలు, 11,409 ఉద్యోగాలకు నోటిఫికేషన్. అప్లై చేస్తే జాబ్స్ గ్యారెంటీ. 

📌17 ఫిబ్రవరి 2023 దరఖాస్తులకు చివరితేది

📌కొత్త ఏడాదిలో ఇదే బెస్ట్ నోటిఫికేషన్, తెలుగు లోనే రాత పరీక్ష ఉటుంది. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

📌ప్రభుత్వ ఉద్యోగాలు, AP,TS పురుషులు, స్త్రీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

SSC MTS భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్ర, తెలంగాణ ఇద్దరు కూడా అర్హులే  గ్రూప్ C పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షను నిర్వహిస్తుంది. దిగువ మల్టీ టాస్క్ స్టాప్  మరియు భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాలు మరియు వివిధ రాజ్యాంగ సంస్థలు/ చట్టబద్ధమైన సంస్థలు/ ట్రిబ్యునల్‌లు మొదలైన వాటికి సంబంధించిన MTS పరీక్ష వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here 

Staff Selection Commission SSC MTS recruitment 2023 Apply Online Eligibility and education qualification details

అవసరమైన వయో పరిమితి: 17/02/2023 నాటికీ 

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 19,900/- నుంచి రూ.71,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

🔷 మిగిలిన అందరికీ దరఖాస్తు ఫీజు : 100/-

🔷SC/ST/ PwD/ ESM & మహిళ అభ్యర్థులకు ఫీజు = 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 10th పాసైతే చాలు మరియు ప్రాంతీయ స్థానిక భాషలో నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Staff Selection Commission SSC MTS recruitment 2023 Latest Central Government Jobs Update In Latest Jobs in Telugu Apply selection process

ఎంపిక విధానం:

రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Staff Selection Commission SSC MTS recruitment 2023 Latest Central Government Jobs Update latest jobs In Telugu Apply Online Now Application Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

Staff Selection Commission SSC MTS recruitment 2023 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now Important Note & Date Details :-

 పరీక్షా కేంద్రము  :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 19.01.2023.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.02.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🔰Staff Selection Commission SSC MTS Notification Pdf Click Here  

🔰Staff Selection Commission SSC MTS Official Website Link Click Here   

🔰Staff Selection Commission SSC MTS Apply Link Click Here    

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page