AP Jobs జిల్లా రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగములో కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్ APCOS Data Entry Operator Job Recruitment 2023 Notifications – Telugu Jobs Point

AP Jobs జిల్లా రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగములో కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్ APCOS Data Entry Operator Job Recruitment 2023 Notifications – Telugu Jobs Point

ముఖ్యాంశాలు:-

📌జిల్లా రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగము లో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌వయసు 18 సం. ల నుండి 42 సం.ల వరకు., చాలా సువర్ణ అవకాశం

📌ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగముల భర్తీ కొరకు ప్రకటన, చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.

📌జాబ్ లో చేరగానే రూ. 18,500/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

APCOS – జిల్లా ఔట్ సోర్సింగ్ కమిటి, విశాఖపట్నం, జిల్లా కలక్టరు వారి కార్యాలయము, విశాఖపట్నం, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగముల భర్తీ కొరకు ప్రకటన. విశాఖపట్నం జిల్లా రెవెన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగములో గల ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉద్యోగముల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest APCOS Data Entry Operator Jobs Notification 2023 Vacancy Details & Age Details

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అవసరమైన వయో పరిమితి: 30/01/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest APCOS Data Entry Operator Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 18,500/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest APCOS Data Entry Operator Job Recruitment 2023 Notification 2023 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest APCOS Data Entry Operator Job Recruitment 2023 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. Computer MS Office నందు డిప్లొమా లేదా పి.జి. డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగములో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest APCOS Data Entry Operator Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest APCOS Data Entry Operator Job Recruitment Notification 2023 Apply Process :-

కావున ఆసక్తి, అర్హతలు గల అభ్యర్ధులు ఈ ప్రకటనతో జత చేయ బడిన దరఖాస్తు నమూనా ప్రకారము వివరములతో పాటు ఈ క్రింద పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల నకళ్ళు జత పరచి తమ దరఖాస్తులను జిల్లా కలక్టరు వారి కార్యాలయములో ప్రత్యేకంగా ఉంచిన బాక్స్ నందు పైన నిర్ధారించిన తేదీ మరియు సమయం లోపు వేయవలెను.

1. అర్హతల ధ్రువ పత్రాలు

3. రేషన్ కార్డు

2. కుల ధ్రువీకరణ పత్రము

4.ఆధార్ కార్డు

5. పని అనుభవం ధ్రువ పత్రము. 6. ఇతర ధ్రువ పత్రాలు

🔷ఆలస్యముగా అందిన దరఖాస్తులను తిరస్కరించబడును. అన్ని అర్హతలు గల అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యు తేది మరియు ధ్రువ పత్రాల పరిశీలన తేదీలు విడిగా తెలియ జేయబడును..

🔷ఈ భర్తీ ప్రక్రియ జిల్లా కలక్టరు వారి అధ్యక్షతన గల APCOS – జిల్లా ఔట్ సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుగును. కావున అభ్యర్ధులు ఏ విధమైన ప్రలోభాలకు లోను కావద్దని కోరడ మైనది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest APCOS Data Entry Operator Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09.01.2023

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 19.01.2023

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here          

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page