AP Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో నోటిఫికేషన్  ఉద్యోగం  Latest Anganwadi, Panchayat Raj & Animal Health Service Ambulance Job Recruitment 2023 Apply Online, Eligibility Criteria in Telugu

AP Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో నోటిఫికేషన్  ఉద్యోగం  Latest Anganwadi, Panchayat Raj & Animal Health Service Ambulance Job Recruitment 2023 Apply Online, Eligibility Criteria in Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.

📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీ రాజ్ డిపార్టుమెంట్ మండల లెవల్ కోఆర్డినేటర్స్ నియామకము

📌వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో కొత్త ఉద్యోగుల భర్తీ.

📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో కొత్త ఉద్యోగుల భర్తీ  :- వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యులు, పారా వెట్ (వెటర్నరీ టెక్నీషియన్), డ్రైవర్ ఉద్యోగాలకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఏవీ రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెటర్నరీ వైద్యుల ఉద్యోగాలకు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోర్సు చేసిన ఫ్రెషర్లు, విశ్రాంత అధికారులు అర్హులని తెలిపారు. పారావెట్ పోస్టుకు డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ చేసి 30 సంవత్సరాల్లో వయసున్న వారు అర్హులని పేర్కొ న్నారు. డ్రైవర్ పోస్టుకు ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై 35 సంవత్సరాల వయస్సు, హెచ్ఎంవీ లైసెన్సు కలిగి, రెండు మూడు సంవత్సరాల అనుభవం కలిగిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు రేపు ఉదయం 10 గంటల్లోపు పశు సంవర్ధక శాఖ జిల్లా కార్యాలయంలో ఇంట ర్వ్యూలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 9154970184, 9492222951 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీ రాజ్ డిపార్టుమెంట్ మండల లెవల్ కోఆర్డినేటర్స్ నియామకము – పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా నందు ఖాళీగా ఉన్న 22 మండల లెవల్ కోఆర్డినేటర్స్ నియామకము విషయమై పేపరు నోటిఫికేషన్ ఇచ్చుట గురింది.  ఇందు విషయమై తెలియజేయునది ఏమనగా పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయము నందు విస్తరణాధికారి (పి.ఆర్.అండ్ ఆర్.డి) అధ్యర్యంలో పనిచేయు నిమిత్తము వివిధ మండలములలో ఖాళీగా ఉన్న మండల లెవల్ కోఆర్డినేటర్స్ నియామకము విషయమై శ్రీయుత జిల్లా కలెక్టర్, ఏలూరు వారు పేపర్ ప్రకటన ఇచ్చి ఎన్.ఐ.సి. ఏలూరు వారు అధ్వర్వంలో పరీక్షా నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయవలసినదిగా నోటు ఉత్తర్వులు ఆమోదించియున్నారు. కావున సదరు విషయమై పేపర్ నోటిఫికేషన్ ఇచ్చుటకు గాను మండల లెవల్ కోఆర్డినేటర్స్ ఎంపిక విషయమై అర్హత గల అభ్యర్థులును www.prelururect.in వెబ్ సైట్ నందు ది.16.12.2022 నుండి ది.20.12.2022 తేది లోపుగా దరఖాస్తు చేసుకోవలసినదిగా తెలియజేయవలసియున్నది. కావున మండల లెవల్ కోఆర్డినేటర్స్ నియామకము విషయమై అభ్యర్థులకు పూర్తి వివరములు కొరకు www.prelururect.in వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది. కావున సదరు విషయము పై పత్రిక ప్రకటన ఇవ్వవలసినదిగా కోరడమైనది. అర్హతలు, అనుభవం, వయస్సు, వేతనం మొదలైనవి క్రింది విధంగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి. పూర్తి వివరాలు Click Here

అంగన్వాడీ పోస్టుల భర్తీకి కొత్త గా నోటిఫికేషన్ విడుదల

ఐసీడీఎస్ కూడేరు ప్రాజెక్ట్ పరిధిలోని అనంతపురం రూరల్ మండలంలో ఖాళీగా ఉన్న ఒక అంగన్వాడి టీచర్, ఏడు ఆయా పోస్టుల భర్తీకి శనివారం సీడీపీఓ పి.ధనల క్ష్మమ్మ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తులు ఈనెల 19 నుచి 24న సాయంత్రం 5 గంటల లోపు సీడీపీఓ కార్యాలయంలో అందజేయాలి. ఈ ఏడాది జూలై 1 నాటికి 21 ఏళ్లు పూర్తయి 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు అర్హులని సీడీపీఓ తెలిపారు. ఏ పోస్టుకైనా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. విద్యార్హత, కుల, నివాస ధృవపత్రాలతో పాటు ఆధార్, రేషన్కార్డు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి చేయించి, దరఖాస్తుకు దరఖాస్తుకు జత చేయాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన జరిగింది ఒకసారి చూడండి.

✅️Join to Telegram more Jobs Details Click Here  

AP Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 Eligibility Criteria :

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

విద్యార్హత :

నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

AP Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 salary details :

🔷అంగన్‌వాడీ టీచర్  నెలకు = రూ.11,500/-

🔷మినీ అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.7,000/-

🔷అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు =రూ.7000లు జీతంగా చెల్లిస్తారు

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

AP Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 Recruitment   Eligibility Documents  

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి 

1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

AP Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 Recruitment   important document required    

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

AP Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 Recruitment   Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం :19-12-2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-12-2022.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

Notification LinkClick Here  
Application Pdf Click Here
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియోClick Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page