AP Jobs ప్రభుత్వ కళాశాలలో టీచింగ్/ నాన్ టీచింగ్  కొత్త ఉద్యోగాలు CUAP Teaching Non Teaching Notification 2022 Recruitment in Telugu – Telugu Jobs Point

AP Jobs ప్రభుత్వ కళాశాలలో టీచింగ్/ నాన్ టీచింగ్  కొత్త ఉద్యోగాలు CUAP Teaching Non Teaching Notification 2022 Recruitment in Telugu – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయలో  కొత్త ఉద్యోగాల భర్తీ  

📌దరఖాస్తు చివరి తేదీ  26 డిసెంబర్ 2022. 

📌అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి. టీచింగ్ నాన్ టీచింగ్ రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ లో టీచింగ్ & నాన్ టీచింగ్ అసిస్ట్ లైబ్రేరియన్, అసిస్ట్. రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్(సివిల్), టెక్నికల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ & సెక్యూరిటీ అసిస్ట్ పోస్టుల కోసం ప్రకటన ఆన్‌లైన్ మోడ్ ద్వారా రిక్రూట్‌మెంట్ నాన్ టీచింగ్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest CUAP Teaching/ Non Teaching Jobs Notification 2022 Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 14/12/2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest CUAP Teaching/ Non Teaching Job Recruitment 2022 Notification 2022 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 19,900/- నుంచి రూ.2,05,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest CUAP Teaching/ Non Teaching Job Recruitment 2022 Notification 2022 application fee details 

దరఖాస్తు రుసుము:

🔷 మిగిలిన అందరికీ దరఖాస్తు ఫీజు : 2000/-

🔷SC/ST/ PwD/ ESM అభ్యర్థులకు ఫీజు = 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest  CUAP Teaching/ Non Teaching Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  :- పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, మాస్టర్ డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్  పాసై ఉండాలి. పోస్టును అనుసరించి పని అనుభవం కూడా ఉండాలి.

Latest CUAP Teaching/ Non Teaching Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest  CUAP Teaching/ Non Teaching Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా, అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest CUAP Teaching/ Non Teaching Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.12.2022.

🔷అన్ని ఎన్‌క్లోజర్‌లతో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్‌కాపీని స్వీకరించడానికి చివరి తేదీ : 26 డిసెంబర్ 2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Teaching Notification Pdf Click Here   

🛑Non Teaching Notification Pdf Click Here  

🛑Teaching Apply Link Click Here 

🛑Non Teaching Online Apply Link Click Here  

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

💐Important Posts💐

🛑CISF Notification Pdf Click Here

🛑Power Grid Corporation of Limited  Notification Pdf Click Here

🛑Indian Air Force Notification 2023 Pdf Click Here

🛑AP Police Notification Pdf Click Here  

🛑NCL Notification Pdf Click Here  

🛑KVS Notification Pdf Click Here

🛑TES Army Notification Pdf Click Here

🛑Navy Notification Pdf Click Here  

🛑AIIMS Notification Pdf Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts