AP Jobs ఆంధ్రప్రదేశ్ నగర పాలక సంస్థ లో 480 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికి ఛాన్స్ AP APCOS Official GVMC Notification in Telugu

AP Jobs ఆంధ్రప్రదేశ్ నగర పాలక సంస్థ లో 480 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికి ఛాన్స్ AP APCOS Official GVMC Notification in Telugu

AP APCOS Greater Visakhapatnam Municipal Corporation Recruitment 2022 Notification Vacancy  @visakhapatnam.ap.gov.in/

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌నగర పాలక సంస్థ, ప్రజారోగ్య విభాగంలో కొత్త ఉద్యోగాలు భర్తీ

📌దరఖాస్తు చివరి తేదీ  09 డిసెంబర్ 2022. టైం లేదు త్వరగా అప్లై చేయండి. 

📌పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేస్తే డైరెక్ట్ గా రోజులో ఉద్యోగం వస్తుంది.

📌జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ, ప్రజారోగ్య విభాగంలోని పొరుగు సేవ పధ్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిలో ఏర్పడిన ఖాళీలను APCOS ద్వారా భర్తీ చేయుటకు గౌ. జిల్లా కలెక్టర్ మరియు Ex-officlo Exe. డైరెక్టర్ ఆఫ్ APCOS వారి ఆదేశములను అనుసరించి ఈ దిగువ తెలిపిన ఉద్యోగాలను పొరుగుసేన పద్ధతిపై రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ. నియామకాలు జరుపుటకు స్థానిక అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest AP APCOS Greater Visakhapatnam Municipal Corporation Jobs Notification 2022 Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 09/12/2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest  KVS for Teaching & Non-Teaching Job Recruitment 2022 Notification 2022 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 6,000/- నుంచి రూ.15,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest  AP APCOS Greater Visakhapatnam Municipal Corporation Job Recruitment 2022 Notification 2022 application fee details 

దరఖాస్తు రుసుము:

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest AP APCOS Greater Visakhapatnam Municipal Corporation Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  :

1) వయస్సు 18 నుండి 42 సంవత్సరములు. (1 డిసెంబరు 2022 నాటికి).

2) ప్రభుత్వం వారిచే మంజూరు చేయబడిన BPL కార్డు కలిగి ఉండవలెను.

3) ఫిజికల్ ఫిట్నెస్  సర్టిఫికెట్ సమర్పించవలెను. 

4) పారిశుధ్య నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

కావున ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తుతో పాటు, ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, BPL కార్డు, ఆధార్ కార్డు మరియు విద్యార్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు జత చేసి, తేది: 02.12.2022 to 09.12.2022 సాయింత్రం 5 గంటలు లోగా మహావిశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తెన్నేటి విశ్వనాద భవనము) ప్రజారోగ్య విభాగము, రూమ్ నెంబర్, 216) నకు పంపవలెను.

పని వేళలు మరియు వివరములు :- 

పారిశుధ్య నిర్వాహణ అనగా నివాస భవనములు నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్ధ పదార్ధాలను సేకరించుట, శుభ్రపరుచుట, మురుగు నీటి కాలువలను శుభ్రపరుచుట మరియు సంబంధిత పనులు.

పని వేళలు :

ఉ.6.00 నుండి 11.00 ల వరకు

మ.2.00 నుండి 5.00 ల వరకు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest AP APCOS Greater Visakhapatnam Municipal Corporation Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest  AP APCOS Greater Visakhapatnam Municipal Corporation Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest  AP APCOS Greater Visakhapatnam Municipal Corporation Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 02.12.2022. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.12.2022.

గమనిక: ఈ ప్రకటన మరియు దరఖాస్తు నఖలు గౌ, జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, జిల్లా ఉపాధి కార్యాలయం, జి.వి.యం.సి. ప్రధాన కార్యాలయం, జి.వి.యం.సి. బోనల్ కార్యాలయములు, వార్డు ఆఫీస్ లు మరియు గ్రామ వార్డు సచివాలయాల నోటీసు బోర్డు ల నందు అభ్యర్ధుల సమాచార నిమిత్తం ప్రదర్శించడమైనది.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here 

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here       

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

💐Important Posts💐

🛑1.జిల్లా భూగ‌ర్భ జ‌ల వ‌న‌రుల శాఖ‌లో 57 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల

🛑2. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పోలీస్ ఉద్యోగాల విడుదల   

🛑3.రైతుల సంక్షేమం, వ్యవసాయ మంత్రిత్వ శాఖలో 27 రకాల ఉద్యోగాలు నోటిఫికేషన్ Pdf

🛑4. కేవలం 10th మరియు డిగ్రీ అర్హతతో గ్రామ సచివాలయ స్థాయిలో నోటిఫికేషన్ Pdf  

🛑5. Latest Attendant Jobs 10వ తరగతి అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ  

🛑6.CISF కానిస్టేబుల్ ఉద్యోగాలు Notification Pdf 

🛑7. కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాల నోటిఫికేషన్ Pdf Click Here

🛑8.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ నెలకు రూ1 లక్ష నెల జీతం ఉంటుంది  

🛑9.కుటుంబ సంక్షేమ శాఖలో ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో ఉద్యోగాలు నోటిఫికేషన్ Pdf 

🛑10.తెలంగాణలో గ్రూప్ 4 25 రకాల ఉద్యోగాల విడుదల Pdf

🛑11.కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) టీచింగ్, నాన్ టీచింగ్ కొత్త ఉద్యోగాలు భర్తీ

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page