Post Office Jobs పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు ఖాళీలు India Post Office Recruitment 2022 Notification for 98083 Vacancies in Telugu Jobs Point

Post Office Jobs పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు ఖాళీల వివరాలివే India Post Office Recruitment 2022 Notification for 98083 Vacancies in Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌పోస్టాఫీసుల్లో 98 వేల లో కొత్త గా నోటిఫికేషన్ 2022.

📌18 to 32 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 32,000/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

పోస్టాఫీసుల్లో 98 వేల ఉద్యోగాలు, దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 98,083 ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్ షన్ విడుదల చేసింది. పోస్టాఫీసుల్లో పోస్ట్ మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ మెన్ ఉద్యో గాలు 59,099.. మెయిల్ గార్డ్ పోస్టులు 1445.. ఎంటీఎస్ పోస్టులు 37,539 పోస్టులు అందుబాటు లో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్ సెలెక్ష న్ ఉంటుంది. మొత్తం ఖాళీల్లో తెలంగాణ సర్కిల్ పరిధిలో 2513 పోస్టులున్నాయి. ఇందులో 1553 పోస్ట్మాన్ జాబ్స్.. 82 మెయిల్ గార్డ్ పోస్టులు.. 878 ఎంటీఎస్ పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

India Post Office Recruitment  Jobs Notification 2022 Eligibility Education Qualification And Age Details

పోస్టాఫీసుల్లో వివరాలు :-

🔷పోస్ట్ మ్యాన్ = 59,099

🔷మెయిన్ గార్డ్ = 1445

🔷మల్టీ టాస్కింగ్ స్టాఫ్ = 37,539 పోస్టులు భర్తీ చేయనుంది

అవసరమైన వయో పరిమితి: —/-–/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹20,700/- నుంచి రూ ₹69,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.100/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : పోస్ట్ మ్యాన్ పోస్టులకు ఇంటర్, మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతర గతి, ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

India Post Office Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷డాక్యుమెంటేషన్

🔷ట్రేడ్ టెస్ట్

🔷వ్రాత పరీక్ష

🔷మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

India Post Office Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

India Post Office Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ లో ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ నోటిఫికేషన్ వస్తుంది.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here  

🛑Official Web Page Click Here      

🛑Apply Link Click Here    

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

🛑CISF Job 10th అర్హతతో CISF Recruitment 2022 Constable Tradesmen Posts In Telugu Latest Government Jobs 2022  

🛑District Supervisory Jobs తెలుగు భాష వస్తే చాలు Latest District Tb Control Office Job Recruitment In Telugu

🛑IWAI Jobs 12th అర్హతతో నీటిపారుదల శాఖలో జాబ్స్ IWAI Recruitment 2022 Notification for LDC Steno Vacancy 2022 in Telugu in Telugu

🛑జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీ APCOB Recruitment 2022 Notification Apply Online in Telugu

🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🛑ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu

🛑Postal Jobs 10th అర్హతతో Army Postal Service Records MTC Clerk  Recruitment 2022 Notification In Telugu  Telugu Jobs Point

🛑Bank Jobs తెలుగు వస్తే చాలు IBPS SO Notification 2022 Specialist Officer in Bank Recruitment 2022 Online Form Released in Telugu

🛑SSC GD Jobs కేవలం10వ తరగతి అర్హతతో SSC GD Constable 2022 Notification Released for 24369 Posts in Telugu 

🛑CPRI Jobs పరీక్ష ఫీజు లేదు CPRI Recruitment 2022 Apply Online 65 Engineer, Officer, Technician, Assistant, MTS Vacancies in Telugu

🛑Amazon Jobs తెలుగు చదవడం రాయడం వస్తే చాలు Business Operation Specialist Requirement Work From Home Jobs In Telugu

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts