RTC Jobs 10th అర్హతతో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ RTC Apprentice Notification 2022 Apply Online in Telugu

RTC Jobs 10th అర్హతతో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ RTC Apprentice Notification 2022 Apply Online in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌ఆర్టీసీలో అప్రెంటీసెప్ లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2022.

📌21 నవంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది.

📌పరీక్షలు లేకుండా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 

📌SC/ST, మహిళా అభ్యర్థుల, పరీక్ష ఫీజు కూడా లేదు.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆర్టీసీలో అప్రెంటీసెప్ దరఖాస్తు చేసుకోండి. జిల్లాలో ఐటీఐ పాసై ఆర్టీసీలో పనిచేసేందుకు విద్యార్థులు అప్రెంటీసెప్ దరఖాస్తు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా రవాణా అధికారి జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నేటినుంచి నవంబరు 21వతేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. అప్రెంటీసెప్ కు ఎలాంటి రాతపరీక్ష లేదన్నారు. కేవలం మార్కులు, సీనియారిటీని ప్రాతిపదికగా జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

RTC Apprentice Jobs Notification 2022 Eligibility Education Qualification And Age Details

కర్నూలు జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాలలో డీజిల్ వివరాలు 

🔷మెకానిక్-41 పోస్టులు

🔷మోటార్ మెకానిక్ -04

🔷ఎలక్ట్రిషి యన్ 05

🔷వెల్డర్ -02

🔷పెయింటర్ -01

🔷డ్రాప్స్మెన్ సివిల్-01 మొత్తం 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

అవసరమైన వయో పరిమితి: 21/11/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ.రూ.5,000/- నుంచి రూ.7,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ= రూ. 0/-

•SC/ST, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు  అభ్యర్థుల = రూ. 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

పోస్ట్ & విద్యా అర్హత :ఎస్సెస్సీ, ఐటీఐ పాస్ ఉండాలి.

ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నవారు తమకు సంబంధించిన

🔷10th with ఐటీఐ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. 

🔷కులధృవీకరణ పత్రాలు SC, ST & BC ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. 

🔷 వికలాంగుల అయినట్లయితే వికలాంగ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి

🔷మాజీ సైనికో ద్యోగులు, ఎన్సీసీ, స్పోర్ట్స్ ధ్రువీకరణ పత్రాలతో వెరిఫికేషన్ కోసం కర్నూలులోని ఏపీ ఎస్ఆర్టిసి జోనల్ సిబ్బంది కళాశాలకు హాజరు కావాలని తెలిపారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

RTC Apprentice Job Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

• రాతపరీక్ష లేకుండా ఉద్యోగం

• పని అనుభవం బట్టి, సెలక్షన్ ఉంటుంది.

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

RTC Apprentice Job Recruitment Notification 2022 Apply Process :-

•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

RTC Apprentice Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.11.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.11.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

➡️Notification Pdf Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

🛑Bank Jobs తెలుగు భాష వస్తే చాలు DCCB Bank Staff Assistant Clerks Recruitment 2022 in Telugu

🛑Postal Jobs 10th అర్హతతో Army Postal Service Records MTC Clerk  Recruitment 2022 Notification In Telugu  Telugu Jobs Point

🔰కర్నూలు, చిత్తూరు, విజయవాడ &  ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్.. శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టులు వివరాలు  = స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్: 95 పోస్టులు

»విద్య  అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్, తెలుగు భాషల ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి కలిగి ఉండాలి.

»వయోపరిమితి : 01. అక్టోబర్.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

»అప్లికేషన్ ఫీజు: రూ.590 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులకు రూ.413).

»దరఖాస్తు చివరి తేదీ: 20. నవంబర్ .2022.

»ఆన్లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2022లో ఉటుంది. 

➡️Notification Pdf, Official Web Page  & Apply Link  Click Here

🛑Bank Jobs తెలుగు వస్తే చాలు IBPS SO Notification 2022 Specialist Officer in Bank Recruitment 2022 Online Form Released in Telugu

🛑Govt Jobs కేవలం 12th అర్హతతో Indian Air Force Recruitment 2022 Notification in Telugu Apply Online – Telugu Jobs Point 

🛑SSC GD Jobs కేవలం10వ తరగతి అర్హతతో SSC GD Constable 2022 Notification Released for 24369 Posts in Telugu 

🛑CPRI Jobs పరీక్ష ఫీజు లేదు CPRI Recruitment 2022 Apply Online 65 Engineer, Officer, Technician, Assistant, MTS Vacancies in Telugu

🛑Amazon Jobs తెలుగు చదవడం రాయడం వస్తే చాలు Business Operation Specialist Requirement Work From Home Jobs In Telugu

🛑7th Class Jobs AP District Court Jobs జిల్లా కోర్టులో భారీ ఉద్యోగాలు  Districot Court Recruitment 2022 in Telugu  3672 Post

🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🛑ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts