AP Latest Jobs 2022 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ SEB Eluru Recruitment Office Subordinate Junior Assistant Posts In Telugu

AP Latest Jobs 2022 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ SEB Eluru Recruitment Office Subordinate Junior Assistant Posts In Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానము. 

📌20 నవంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది.

📌7th అర్హతతో నిరుద్యోగులకు సూపర్ అవకాశం. 

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు,చేరగానే జీతం 20,000/-.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

జిల్లాలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

AP Office Subordinate, Junior Assistant Jobs Notification 2022 Eligibility Education Qualification And Age Details

పోస్టుల వివరాలు:

🔷జూనియర్ అసిస్టెంట్ = 01

🔷లాస్ట్ గ్రేడ్ సర్వీస్ = 05

అవసరమైన వయో పరిమితి: 20/11/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹18,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : 7th క్లాస్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణుల వ్వాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

AP Office Subordinate, Junior Assistant Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

•అకాడమిక్ మెరిట్ ఆధారంగా

•పని అనుభవం బట్టి, సెలక్షన్ ఉంటుంది.

•డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

AP Office Subordinate, Junior Assistant Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ, శాంతినగర్ కాకినాడ చిరునామకు పంపించాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

AP Office Subordinate, Junior Assistant Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 09.11.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.11.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here

🛑Official Web Page Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

🛑District Supervisory Jobs తెలుగు భాష వస్తే చాలు Latest District Tb Control Office Job Recruitment In Telugu

🛑IWAI Jobs 12th అర్హతతో నీటిపారుదల శాఖలో జాబ్స్ IWAI Recruitment 2022 Notification for LDC Steno Vacancy 2022 in Telugu in Telugu

🛑జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీ APCOB Recruitment 2022 Notification Apply Online in Telugu

🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🛑ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu

🛑Govt Jobs కేవలం 12th అర్హతతో Indian Air Force Recruitment 2022 Notification in Telugu Apply Online – Telugu Jobs Point

🛑Postal Jobs 10th అర్హతతో Army Postal Service Records MTC Clerk  Recruitment 2022 Notification In Telugu  Telugu Jobs Point

🛑Bank Jobs తెలుగు వస్తే చాలు IBPS SO Notification 2022 Specialist Officer in Bank Recruitment 2022 Online Form Released in Telugu

🛑SSC GD Jobs కేవలం10వ తరగతి అర్హతతో SSC GD Constable 2022 Notification Released for 24369 Posts in Telugu 

🛑CPRI Jobs పరీక్ష ఫీజు లేదు CPRI Recruitment 2022 Apply Online 65 Engineer, Officer, Technician, Assistant, MTS Vacancies in Telugu

🛑Amazon Jobs తెలుగు చదవడం రాయడం వస్తే చాలు Business Operation Specialist Requirement Work From Home Jobs In Telugu

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page