Tirupati Jobs ఈమెయిల్ దరఖాస్తు IIIT Faculty Recruitment 2022 Apply Online in Telugu IIIT Vacancy

Tirupati Jobs ఈమెయిల్ దరఖాస్తు IIIT Faculty Recruitment 2022 Apply Online in Telugu IIIT Vacancy 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2022.

📌19 నవంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది.

📌పరీక్షలు లేకుండా జాబ్.

📌SC/ST, మహిళా అభ్యర్థుల, పరీక్ష ఫీజు కూడా లేదు.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

తిరుపతి జిల్లా చిత్తూరులోని ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ సిటీ.. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్ (ఇంగ్లిష్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

IIIT Tirupati Faculty Jobs Notification 2022 Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి: 15/11/2022 నాటికి  

కనీస వయస్సు: 20 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ.రూ.50,000/- నుంచి రూ.70,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ= రూ. 0/-

•SC/ST, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు  అభ్యర్థుల = రూ. 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

పోస్ట్ & విద్యా అర్హత :పీజీ, పీహెచ్, ఎంఫిల్ (ఇంగ్లిష్) ఉత్తీర్ణ తతోపాటు పని అనుభవం ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

IIIT Tirupati Faculty Job Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

• రాతపరీక్ష లేకుండా ఉద్యోగం

• పని అనుభవం బట్టి, సెలక్షన్ ఉంటుంది.

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

IIIT Tirupati Faculty Job Recruitment Notification 2022 Apply Process :-

•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

IIIT Tirupati Faculty Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఐఐఐటీఎస్, చిత్తూరు, జ్ఞాన్ మార్గ్, శ్రీ సిటీ, తిరుపతి. జిల్లాకు స్పీడ్ పోస్టులో పంపించాలి.

🔷ఈమెయిల్: [email protected]

🔷ఈమెయిల్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: 15.11.2022

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.11.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.11.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

➡️Notification Pdf Click Here  

➡️Official Web Page  Link Click Here     

➡️Application Pdf Click Here    

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

🛑Bank Jobs తెలుగు భాష వస్తే చాలు DCCB Bank Staff Assistant Clerks Recruitment 2022 in Telugu

🛑Postal Jobs 10th అర్హతతో Army Postal Service Records MTC Clerk  Recruitment 2022 Notification In Telugu  Telugu Jobs Point

🛑Bank Jobs తెలుగు వస్తే చాలు IBPS SO Notification 2022 Specialist Officer in Bank Recruitment 2022 Online Form Released in Telugu

🛑Govt Jobs కేవలం 12th అర్హతతో Indian Air Force Recruitment 2022 Notification in Telugu Apply Online – Telugu Jobs Point 

🛑SSC GD Jobs కేవలం10వ తరగతి అర్హతతో SSC GD Constable 2022 Notification Released for 24369 Posts in Telugu 

🛑CPRI Jobs పరీక్ష ఫీజు లేదు CPRI Recruitment 2022 Apply Online 65 Engineer, Officer, Technician, Assistant, MTS Vacancies in Telugu

🛑Amazon Jobs తెలుగు చదవడం రాయడం వస్తే చాలు Business Operation Specialist Requirement Work From Home Jobs In Telugu

🛑7th Class Jobs AP District Court Jobs జిల్లా కోర్టులో భారీ ఉద్యోగాలు  Districot Court Recruitment 2022 in Telugu  3672 Post

🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🛑ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts