Govt Jobs కేవలం 10th/ 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2022 – Telugu Jobs Point
📌ప్రభుత్వం నాన్ టీచింగ్ కొత్త రిక్రూట్మెంట్ 2022.
📌19 నవంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది.
📌SC/ST, మహిళా అభ్యర్థుల, పరీక్ష ఫీజు కూడా లేదు.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ టెన్త్ క్వాలిఫికేషన్ అటువంటివారు అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ అలాగే అటెండర్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి కంపెనీ డీటెయిల్స్ చెప్తాను. మన ప్రభుత్వం నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, అలాగే అటెండర్ తో పాటు పలు రకాల వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి లైబ్రేరియన్, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ప్రొఫెసర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
Join WhatsApp Group Click Here | ||
Join Telegram Group Click Here | ||
Youtube Channel Link Click Here |
జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్:-
అవసరమైన వయో పరిమితి: 07/11/2022 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
- గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీ:
రూ. 35,000/- నెలకు జీతం వస్తుంది.
దరఖాస్తు రుసుము:
• మిగతా అభ్యర్థులందరూ: ,1000/-
• SC/ST, మహిళా అభ్యర్థుల : Nil
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి మెట్రిక్యులేషన్ (డిగ్రీ లేదా పీజీ లో ఉత్తీర్ణత)
మరియు
అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం యొక్క నివాస ధృవీకరణ పత్రం.
జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్
ఎంపిక విధానం:
రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా
ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా
- వ్రాత పరీక్ష
- ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ Apply Process :-
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
- అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group Click Here | ||
Join Telegram Group Click Here | ||
Youtube Channel Link Click Here |
➡️Notification Pdf Click Here
➡️Official Web Page And Apply Link Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
Important Posts.
🛑Bank Jobs తెలుగు భాష వస్తే చాలు DCCB Bank Staff Assistant Clerks Recruitment 2022 in Telugu
🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online
🛑ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.