Gurukulam Jobs 10th అర్హతతో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ TSPSC Gurukulam Notification Latest Jobs 2022 | Office Subordinate Free Mega Job Mela In Telugu

Gurukulam Jobs 10th అర్హతతో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ TSPSC Gurukulam Notification Latest Jobs 2022 | Office Subordinate Free Mega Job Mela In Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌జిల్లా పశుసంవర్ధక శాఖ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, DRDO, APSSDC, జిల్లా న్యాయస్థానం అర్హతతో   రిక్రూట్‌మెంట్‌ 2022

📌నవంబర్ 30 దరఖాస్తులకు చివరితేది

📌 వివిధ రకాలుగా శాఖలలో భారీగా ఉద్యోగాల భర్తీ

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌అప్లికేషన్ ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు

🔰జిల్లా పశుసంవర్ధక శాఖ లో రేడియోగ్రాఫర్ పోస్ట్ఔట్సోర్సింగ్ బేసిస్ లో నియామక ప్రకటన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది  ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

జీతము: రూ.21500/- P.M.

విద్యార్హతలు అర్హత : Intermediate examination with science or its equalent qualification. Pass Diploma in Radiographic Assistant (DRGA) in Government Medical Colleges.

విద్యార్థుల వయస్సు : 18-42 సం|| (SC/ST/BC అభ్యర్థులకు -5 సం., ఎక్స్ సర్వీస్ మెన్కు 3 సం.. వికలాంగు అభ్యర్థులకు 10 సం.. వయస్సు సడలింపు కలదు)

అభ్యర్థులు శ్రీసత్యసాయి జిల్లా వాసులై ఉండవలెను. దరఖాస్తులు (Bio data form) స్వీకరించు నుండి 07/11/2022 ఉదయం 10.30 గం.ల నుండి సాయంత్రం 5.00 గం. ల వరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, పుట్టపర్తి వారి కార్యాలయము పనివేళలో మాత్రమే. నోటిఫికేషన్ నందు మార్పులు, చేర్పులు మరియు సంపూర్ణముగా రద్దు చేయుటకు ఈ క్రింది అధికారులు వారికి పూర్తి అధికారములు కలవు.

🔰గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, వరంగల్, హన్మకొండ మరియు జనగాం జిల్లాలోని ఈ దిగువ సూచించిన భోధనేతర సిబ్బంది అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహించుటకు అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్న వి. ఆసక్తి గల గిరిజన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు/బయోడేటాతోపాటు అర్హత ధృవీకరణ ప్రతులు (జిరాక్స్ ప్రతులు) తేది: 28-10-2022 నుండి 07-11-2022 సాయంత్రం 5.00 గం. లోపు ప్రాంతీయ సమన్వయాధికారి గారి కార్యాలయము, అంబేద్కర్ భవన్ ఎదురుగా, హన్మకొండ నందు సమర్పించగలరు. బాలికల విద్యాలయాలలో మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. సాధించిన అర్హత మార్కులు ఆధారంగా ఎంపిక చేయబడును.

పైన చూపిన ఖాళీల సంఖ్యను తగ్గించుట, పెంచుటకు మరియు ఈ ప్రకటన పూర్తిగా రద్దుపరుచుటకు ప్రాజెక్ట్ అధికారి/ చైర్మన్, ఐ.టి.డి.ఏ.ఏటూర్ నాగారం గారికి పూర్తి అధికారం కలదు.

🔰భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (సెప్టెమ్-10/ఎ అండ్ఎ) అడ్మిన్ అండ్ అలైడ్ కేడర్ రిక్రూమెంట్  విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీఓ పరిశోధన కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసి స్టెంట్ తదితర ఉద్యోగాలు దరఖాస్తులు కోరుతోంది.

విద్య  అర్హతలు: పోస్టులను అనుసరించి 10th క్లాస్, 12th క్లాస్, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, టైపింగ్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

నెల జీతం  : నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.34,500 – రూ.112500, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25,500-రూ.81100, ఇతర పోస్టు లకు రూ.19,000- రూ.63,200 వరకు ఉంటుంది.

దరఖాస్తు ఫీ : రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానము : పోస్టును అనుసరించి టైర్-1(సీబీటీ), టైర్-2(నైపుణ్య, శారీరక ధ్రుఢత్వ, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 07/11/2022

దరఖాస్తుకు చివరి తేదీ: 07/12/2022

➡️Notification PDF Click Here   

➡️Apply Online Link Click Here   

➡️Official Web Page Click Here    

🔰అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, ఏఎస్ఓలు

అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, ఏఎస్ఓలు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎన ర్టీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ట్స్పెరేషన్ అండ్ రిసెర్చ్. కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 

విద్యా అర్హత: పోస్టును అనుసరించి 10th సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : 18 నుంచి 24 ఏళ్లు మధ్య వయసు ఉండాలి.

నెల జీతము: సెక్యూరిటీ గార్డ్ 18,000/- మిగిలిన ఖాళీలకు రూ.35,400 ఉంటుంది.

ఎంపిక విధానము : పోస్టును అనుసరించి లెవల్-1(రాత పరీక్ష), లెవల్-2 (డిస్క్రిప్టివ్ రాత పరీక్ష), ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.200. సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గులు, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: విశాఖ పట్నం, హైదరాబాద్

దరఖాస్తుకు చివరి తేదీ: 17/ 11/2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here    

➡️Apply Online Link Click Here    

➡️Official Web Page Click Here    

1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టు జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డి నేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థి నుంచి దరఖాస్తు కోరుకుంటున్నారు. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 1520

» జిల్లాల వారీగా పోస్టులు:

అనంతపురం-92

చిత్తూరు – 168

ప్రకాశం-98

తూర్పు గోదావరి-156

గుంటూరు-147

వైఎస్సార్ కడప-83

పశ్చిమ గోదావరి-108.

కృష్ణా-204

కర్నూలు-91

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – 104

శ్రీకాకుళం-87

విశాఖపట్నం-125

విజయనగరం-57

»విద్య అర్హత: 7th & 10th, 12th ఆపై చదివిన వాళ్లు అర్హులే.

»వయోపరిమితి : 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

»నెల జీతం: నెలకు రూ.20,000/- నుంచి రూ.61,960/- చెల్లిస్తారు.

»ఎంపిక విధానం:కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.నవంబర్.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here    

➡️Apply Link  Click Here  

4న మెగా జాబ్ మేళా కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సీడ్యాప్ వారి సంయుక్తాధ్వర్యంలో నవంబరు 4వ తేదిన మెగా జాబేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్ప నాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరం లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జరిగే ఈ జాబ్వే ళాలో పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. పూర్తి వివరాలకు 63001 25455, 90636 23706, నెం బర్లలో సంప్రదించాలని సూచించారు.

🛑 Registration Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️More Job Notification PDF Click Here  

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

Important Posts.

Important Posts.

🛑Bank Jobs తెలుగు వస్తే చాలు IBPS SO Notification 2022 Specialist Officer in Bank Recruitment 2022 Online Form Released in Telugu

🛑Govt Jobs కేవలం 12th అర్హతతో Indian Air Force Recruitment 2022 Notification in Telugu Apply Online – Telugu Jobs Point 

🛑SSC GD Jobs కేవలం10వ తరగతి అర్హతతో SSC GD Constable 2022 Notification Released for 24369 Posts in Telugu 

🛑CPRI Jobs పరీక్ష ఫీజు లేదు CPRI Recruitment 2022 Apply Online 65 Engineer, Officer, Technician, Assistant, MTS Vacancies in Telugu

🛑Amazon Jobs తెలుగు చదవడం రాయడం వస్తే చాలు Business Operation Specialist Requirement Work From Home Jobs In Telugu

🛑7th Class Jobs AP District Court Jobs జిల్లా కోర్టులో భారీ ఉద్యోగాలు  Districot Court Recruitment 2022 in Telugu  3672 Post

🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *