Gurukula Jobs గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో జాబ్స్ | Latest Jobs 2022 | Free Mega Job Mela In Telugu

Gurukula Jobs గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో జాబ్స్ | Latest Jobs 2022 | Free Mega Job Mela In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔰గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, వరంగల్, హన్మకొండ మరియు జనగాం జిల్లాలోని ఈ దిగువ సూచించిన భోధనేతర సిబ్బంది అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహించుటకు అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్న వి. ఆసక్తి గల గిరిజన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు/బయోడేటాతోపాటు అర్హత ధృవీకరణ ప్రతులు (జిరాక్స్ ప్రతులు) తేది: 28-10-2022 నుండి 07-11-2022 సాయంత్రం 5.00 గం. లోపు ప్రాంతీయ సమన్వయాధికారి గారి కార్యాలయము, అంబేద్కర్ భవన్ ఎదురుగా, హన్మకొండ నందు సమర్పించగలరు. బాలికల విద్యాలయాలలో మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. సాధించిన అర్హత మార్కులు ఆధారంగా ఎంపిక చేయబడును.

పైన చూపిన ఖాళీల సంఖ్యను తగ్గించుట, పెంచుటకు మరియు ఈ ప్రకటన పూర్తిగా రద్దుపరుచుటకు ప్రాజెక్ట్ అధికారి/ చైర్మన్, ఐ.టి.డి.ఏ.ఏటూర్ నాగారం గారికి పూర్తి అధికారం కలదు.

🔰ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య: 39

»పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూని యర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెం ట్,జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ తదితరాలు.

»విభాగాలు: సివిల్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.

»అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్ఎస్సీ / ఐటీఐ/ బ్యాచి లర్స్ డిగ్రీ/బీఎస్సీ/బీసీఏ/బీఈ/ బీటెక్/డిప్లొ మా/ఎంఎస్సీ/ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

»ఎంపిక విధానం: స్క్రీనింగ్/స్కిల్ టెస్ట్/ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here    

➡️Apply Online Link Click Here  

➡️Official Web Page Click Here   

🔰ఏపీ 1 కొలువులు ఆంధ్రప్రదేశ్ లో కోర్టు ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదలయ్యాయి.

జిల్లా కోర్టుల్లో 3,432

హైకోర్టులో 241

పోస్టులతో మొత్తం 3,673

10th Pass Jobs  

పోస్టుల భర్తీకి వేర్వేరుగా 19 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలో

ఆఫీస్ సబార్డినేట్

జూనియర్ అసిస్టెంట్

ప్రాసెస్ సర్వర్

ఫీల్డ్ అసిస్టెంట్

అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్

స్టెనోగ్రాఫర్ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి.

విద్య అర్హతలు: పోస్టును అనుసరించి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్ రైటింగ్ / స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్.

వయసు పరిమితి : 01/07/2022 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

దరఖాస్తు పీజు : రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).

ఎంపిక విధానము : పోస్టును బట్టి రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ & ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: హైకోర్టు ఖాళీలకు 25-10-2022 నుంచి 15.11.2012 జిల్లా కోర్టు ఖాళీలకు 11.11.2022 వరకు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here    

➡️Apply Link  Click Here    

🔰SBI లో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్లో 176 ఖాళీలున్నాయి.

ఎస్ బీఐ సర్కిళ్లు: భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపుర్, కోల్కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టర్న్.

విద్యా అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. దరఖాస్తు చేసుకున్న సర్కిల్కు చెందిన ప్రాంతీయ భాష వచ్చుండాలి.

అభ్యర్థుల  వయసు: 30-09-2022 నాటికి 21 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానము: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

పరీక్షా కేంద్రాలు: ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలలో  గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 04-12-2022.

➡️Notification Pdf & Official Web Page Full Details Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️More Job Notification PDF Click Here  

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

Important Posts.

Important Posts.

🛑Govt Jobs కేవలం 12th అర్హతతో Indian Air Force Recruitment 2022 Notification in Telugu Apply Online – Telugu Jobs Point 

🛑SSC GD Jobs కేవలం10వ తరగతి అర్హతతో SSC GD Constable 2022 Notification Released for 24369 Posts in Telugu 

🛑CPRI Jobs పరీక్ష ఫీజు లేదు CPRI Recruitment 2022 Apply Online 65 Engineer, Officer, Technician, Assistant, MTS Vacancies in Telugu

🛑SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu  

🛑Amazon Jobs తెలుగు చదవడం రాయడం వస్తే చాలు Business Operation Specialist Requirement Work From Home Jobs In Telugu

🛑7th Class Jobs AP District Court Jobs జిల్లా కోర్టులో భారీ ఉద్యోగాలు  Districot Court Recruitment 2022 in Telugu  3672 Post

🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🛑IIT తిరుపతి లో Non Teaching Recruitment 2022 నెలకు రూ.లక్షకు పైగా జీతం Tirupati Jobs

🛑ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu

🛑ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ IFGTB ICFRE Recruitment 2022 Apply Online MTS, LDC & TA Vacancies in Telugu 

🛑NIRDPR Jobs రాత పరీక్ష లేకుండానే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీ  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page