AP Jobs ఎలాంటి రాత పరీక్ష లేకుండానే Data Entry Operator Jobs Notification 2022 Apply Online
జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్, గుంటూరు మరియు జిల్లా సెలక్షన్ కమీటి బయో మెడికల్ టెక్నీషియన్ & కార్యాలయ సిబ్బంది/ డేటా ఎంట్రీ ఆపరేటర్ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది హైకోర్టు నుండి వరకు ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు
🔰Join Telegram Account Mor Job Updates Daily Click Here
AP Jobs Data Entry Operator Job Recruitment Jobs Notification 2022 Eligibility
అవసరమైన వయో పరిమితి: 01/11/2022 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
వయో సడలింపు: SC/ ST/OBC/ అభ్యర్థులకు ప్రభుత్వ నియమం ప్రకారం సడలింపు
జీతం ప్యాకేజీ:
రూ.28,280/- నుండి రూ.32,670/- మధ్యలో నెల./ జీతం వస్తుంది.
దరఖాస్తు రుసుము:
• మిగతా అభ్యర్థులందరూ:300/-
• SC/ST, మహిళా అభ్యర్థులకు :100/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
APPSC Forest Range Officer Recruitment 2022 Notification, Apply Online
విద్యా అర్హత : ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇన్స్టిట్యూట్ నుండి ఇన్స్ట్రుమెంటేషన్. టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి P. G. DCAతో డిగ్రీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం.
పైన తెలుపబడిన ఉద్యోగములు భర్తీ కొరకు సంబంధించిన నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం మరియు ఖచ్చితముగా జతపరచవలసిన ధ్రువపత్రములు వివరములు http://guntur.ap.gov.in నందు పొందుపరచడమైనది. పూర్తి చేసిన దరఖాస్తులు వ్యక్తిగతంగా కాని లేదా Register Post with Ack. due రూపములో సూపరిటెండెంట్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరు వారికి ది.01.11.2022 సాయంత్రము 5.00 గంటల వరకు సమర్పించవలెను. తదుపరి ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు,
అభ్యర్థులు ఖచ్చితముగా దరఖాస్తు ఫారమును పూర్తి సమాచారంతో మరియు అవసరమైన ధ్రువపత్రములు అన్నియు సమర్పించవలసినదిగా తెలియచేయుడమైనది. అసంపూర్తి దరఖాస్తులు అసంపూర్తి ధ్రువపత్రాలు సమర్పించిన దరఖాస్తులను పరిగణలోనికి తీసికొనబడవు. దరఖాస్తులు పూర్తి సమాచారంతో సమర్పించవలసిన భాద్యత అభ్యర్థులది మాత్రమే.
AP Jobs Data Entry Operator Job Recruitment 2022 Jobs Notification selection process
ఎంపిక విధానం:
రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా
ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా
• వ్రాత పరీక్ష
• ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
AP Jobs Data Entry Operator Job Recruitment Notification 2022 Apply Process :-
•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).
ii.సంతకం (jpg/jpeg).
iii.ID ప్రూఫ్ (PDF).
iv.పుట్టిన తేదీ రుజువు (PDF).
v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్మెంట్లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),
vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)
🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
AP Jobs Data Entry Operator Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 23.10.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.11.2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Official Webpage Link Click Here
➡️Application Pdf Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
✔️✅️Business Email Address [email protected]
Important Posts.
🔰No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online
🔰SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu
🔰కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu
🔰IIT తిరుపతి లో Non Teaching Recruitment 2022 నెలకు రూ.లక్షకు పైగా జీతం Tirupati Jobs
🔰ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu
🔰NIRDPR Jobs రాత పరీక్ష లేకుండానే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీ
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.