Andhra Pradesh Jobs పరీక్ష లేదు/ ఫీజు లేదు Government 2022 Jobs Physically Handicapped Jobs In Telugu Backlog Jobs

Andhra Pradesh Jobs పరీక్ష లేదు/ ఫీజు లేదు Government 2022 Jobs Physically Handicapped Jobs In Telugu Backlog Jobs

వివిధ శాఖలలోని విభిన్న ప్రతిభావంతుల (వికలాంగుల) బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి కర్నూలు జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి ఈ క్రింది తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వు చేయబడిన బ్యాక్ లాగ్ పోస్టులకై ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు ప్రత్యక్షంగా అహ్వానించడమైనది. దరఖాస్తులు స్వీకరించు తేది: 23/10/82. నుండి 15 పనిదినాలు అనగా చివరి తేది: 10/11/22. సాయంత్రం 5.00 గంటలలోపు (కార్యాలయవు పని దినములలో) సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ. కలెక్టర్ కాంప్లెక్స్, కర్నూలునకు సమర్పించవలెయును.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

•వయస్సు 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పైబడి 52 సంవత్సరాలలోపు వున్న వారు మాత్రమే:

•వికలత్వము: ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.యం.యస్. నెం. 31 స్త్రీ మరియు శిశు వికలాంగులు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ తేది: 01.12.2009ని అనుసరించి, సదరం ధృవీకరణ పత్రం మెడికల్ బోర్డుచే ధృవీకరించబడిన అంధులు మరియు శారీరక వికలాంగులకు 40% మరియు ఆపైన వికలత్వము కలిగిన అభ్యర్ధులు, బధిరుల క్యాటగిరికి సంబంధించిన వారికి 55% మరియు ఆ పైన వికలత్వము వున్న బధిరులు మాత్రమే అర్హులు (RPWD) Act, 2016).

•ఎంపిక ప్రక్రియ: పై తెలుపబడిన డి.యస్.సి. వరిధిలోని ఉద్యోగాలకు ప్రభుత్వ ఉత్తర్వుల జి.ఓ.యం.యస్. నెం. 74 సాధారణ పరిపాలన (సర్వీసెస్-ఎ) డిపార్టుమెంటు తేది: 14,07, 2007 ప్రకారము సదరు ఉద్యోగానికి నిర్దేశించబడిన విధ్యార్హతల నందు అత్యధిక మార్కుల శాతము పొందిన వారిని ఎంపిక చేయడం జరుగుతుంది.

•పై తెలుపబడిన డి.యస్.సి. పరిధిలోనికి రాని ఉద్యోగాలకు ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిని క్రోడీకరించి నిర్దేశించిన వాటిలో అత్యధిక మార్కులు పొందిన వారు ఎంపిక చేయబడుదురు.

వయస్సుకు 20 మార్కులు,

కలత్వానికి = 20 మార్కులు,

ఎంప్లామెంట్ సీనియారిటికి 10 మార్కులు, మొత్తం 50 మార్కులకు,

•మెరిట్ లిస్టు నందు 1వ స్థానములో వచ్చిన వారిని వికలత్వానికి సంబంధించిన అప్పిలేట్ మెడికల్ బోర్డు, విశాఖపట్టణం వారికి ఖచ్చితమైన వికలత్వపు జాతమును నిర్ధారించుటకు పంపడము జరుగుతుంది. అట్టి అభ్యర్ధులకు ఎటువంటి టి.ఎ..డి.ఎ. ఈ కార్యాలయము నుండి చెల్లించబడదు. అప్పిలేట్ మెడికల్ బోర్డు వారు ధృవీకరించిన వికలత్వపు శాతాన్ని పరిగణలోనికి తీసుకొని వారు పొందిన మార్కులు పెరగడం గాన్ని తగ్గడం గాని జరగవచ్చు. అప్పిలేటు ట్రిబ్యూనలు/మెడికల్ బోర్డు వారు ధృవీకరించిన అంగవైకల్య శాతమునే పరిగణలోనికి తీసుకొని నియామకం చేయబడును.

•వికలత్వానికి సంబంధించిన అప్పిలేట్ మెడికల్ బోర్డు, విశాఖపట్టణం వారి నుండి వచ్చిన రిపోర్టులో

•వికటత్వపు శాతము తగ్గినచో (మెరిట్ లిస్టు నందు వేయిటెజ్ మార్కులు తగ్గినచో) తదుపరి వ్యక్తిని మెరిట్

•ప్రతిపాదికన అప్పిలేట్ మెడికల్ బోర్డుకు పంపడము జరుగుతుంది.

•విద్యా అర్హతల ధృవీకరణ పత్రములు కూడా సంబంధిత అధికారులకు నిజ నిర్ధారణ కొరకు పంపడం జరుగుతుంది. ఇందులొ విద్యార్హతల ధృవీకరణ పత్రములు నిజనిర్ధారణ రుణ॥వు కాని యెదల అట్టి అభ్యర్థి ధరఖాస్తును తిరస్కరించి తదుపరి వ్యక్తిని పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది.

•ప్రభుత్వ ఉత్తర్వులు జి.ఓ.యం.యస్. నెం. 52 ఎల్ టీ డిపార్ట్ మెంట్, తేదీ: 19,04, 2012 ప్రకారము ఉద్యోగ ప్రకటన తేదీ నాటికి అభ్యర్థులు తమ పేరును జిల్లా ఉపాధి కార్యాలయము నందు నమోదు చేసుకొని ఉండవలెయును.

•విధ్యార్హతలలో పొందిన మార్కుల శాతము ఏదేని ధరఖాస్తుదారునికి సమానముగా వచ్చిన యెడల వారిలో అత్యధిక శాతము వికలత్వము కలిగిన వారికి ప్రాధాన్యత కల్పించబడును..

•డి.యస్.సి. మరియు ఓ.డి.యస్.సి. పరిధిలోని ఉద్యోగాలకు అంధులు మరియు బధిరులైన వారు -ఇతర జిల్లాలో ప్రత్యేక పాఠశాల నందు విద్యనభ్యసించిన వారు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య. 104, తేది: 24-3-2000 సాధారణ పరిపాలన (యన్.పి.ఎఫ్.ఎ) శాఖ ప్రకారము అంధుల మరియు బధిరుల స్థానిక నివాసము నిర్ణయించబడును. అభ్యర్థి వారి తల్లి, తండ్రుల స్థానిక నివాస ధృవీకరణ పత్రము ఇత పరచవలెను.

•డి.యస్.సి. పరిధిలోనికి దాని ఉద్యోగాలకు అంధులు 5వ తరగతి/7వ తరగతి అర్హత లేకున్నా 10వతరగతి నేరుగా చదివినట్లయితే పైన పేర్కొన ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకొన వచ్చును. కాని 5వ తరగతి/ 7వ తరగతి అర్హత ఉన్న అభ్యర్ధులు లభ్యము కాని పక్షమున మాత్రమే వీరి ధరఖాస్తులు ఎంపికకు పరిశీలించబడును.

•పైన పేర్కొన్న ఉద్యోగాలకు ఎంపిక ప్రాతిపదికనే కాకుండా ఎంపిక నాటికి ప్రభుత్వము వారిచే జార్ చేయబడు ఉత్తర్వుల మేరకు లోబడి ఉండును.

•రూల్ ఆఫ్ రిజర్వేషన్ జనరల్ రూబ్ 22, ప్రభుత్వ ఉత్తర్వులు 2 స్త్రీ మరియు శిశు వికలాంగులు: మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ తేది: 19.02 2020ని అనుసరించి నిర్దేశించడమైనది.

•ఒకే అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ధరఖాస్తు చేయదలచిన ప్రతి పోస్టునకు విడివిడిగా ధరఖాస్తు చేయవలెయును.

🔰’ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు www.kurnool.ap.gov.in నందు వుంచడమైనది..

‘సదరు నోటిఫికెషన్ పూర్తిగా చదివి మీ అర్హతలను సరిచూచికొని నియమ నిబంధనలకు లోబడి

🔰అభ్యర్ధులు నిర్ణీత ధరఖాస్తు ఫారమును పూరించవలెను.

(1) అభ్యర్థి పూర్తి పేరు

(2) తండ్రిపేరు

(3) పూర్తి బిరునామా(పిన్ కోడ్తో సహా)

(4) ఏ విధమైన వికలాంగులు (6తో సహా),

(5) పుట్టిన తేది,

(6) వయస్సు(01-07-2022 నాటికి 52 సంవత్సరములు లోపు ఉండవలయును),

(7) లింగము (స్త్రీ/పురుష)

(8) విద్యార్హతలు: (ఎ) ధరఖాస్తు చేసుకొన్న ఉద్యోగానికి సంబందించిన అర్హత మార్కులు మాత్రమే), (బి) సాంకేతిక విద్యార్హతలు.

(9) కులము

(10) ఎంప్లాయ్ మెంటు కార్డు నెం. మరియు రిజిష్టర్ తేది

(11) ఎంప్లాయ్ మెంటు కార్డు(30-06-2022). నాటికి పూర్తి అయిన సంవత్సరాలు).

(12) ఫోన్ నెం/సెల్ నెం.

(13) నేటివిటి (అ) స్వంత జిల్లా, (బి) 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన వివరాలు మరియు విద్యా సంవత్సరముతో పాటు పాఠశాల పేరు, చిరునామ మరియు

(14) ఇతర వివరాలు. తప్పులు లేకుండా అఫ్లైవ్ నందు నిర్ణీత సదరు ధరఖాస్తును ప్రింట్ రూపేణ తీసుకొని దరఖాస్తుకు ఇటీవల తీయించిన పాస్పోర్ట్ సైజ్ ఒక ఫొటోను. ధరఖాస్తుకు అతికించి, ముందు భాగంలో ఇంకుతో అభ్యర్థి సంతకం చేయాలి మరొక ఫోటో ధరఖాస్తుకు పిన్ చేయాలి. ఆధార్వార్డు, రేషన్ కార్డు, విధ్యార్హత దృవీకరణ పత్రాలు, ఎంప్లాయ్ మెంట్ కార్డు, స్థిర నివాస ధృవీకరణ (నేటివిటి), వైద్య ధృవీకరణ పత్రము(సదరం)తో పాటు బధిర అభ్యర్థులు ఆడియోగ్రామ్ చార్డు. (రిపోర్టు), ఇతర జిల్లాలో ప్రత్యేక పాఠశాల నందు విద్యనభ్యసించిన అంధులు మరియు బధిరులు) వారి తల్లిదండ్రుల స్థిర నివాస ధృవీకరణ పత్రం జత చేసి గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి నిర్ణీత తేది: 10-11-2022 సాయంత్రం 5.00 గంటలలోపు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు. హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కలెక్టర్ కాంప్లెక్స్, కర్నూలు వారికి అందేవిధంగా కవర్పై . విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగుల) బ్యాక్ లాగ్ పోస్టుకు దరఖాస్తు అని వ్రాసి రిజిస్టర్ పోస్టు ద్వారా గాని, వ్యక్తి గతంగా కాని ఈ కార్యాలయమునకు అందజేయవలెయును. గడువు ముగిసిన తదుపరి సమర్పించబడే ఎలాంటి దరఖాస్తులు, దృవపత్రములు స్వీకరించబడవు.

•ఇది వరకే ప్రభుత్వ ఉద్యోగులైన అభ్యర్థులు ఈ ప్రకటననుసరించి ధరఖాస్తు చేసుకొనదలిచినచో వారిపై అధికారి యొక్క అనుమతి పత్రముతో మాత్రమే ధరఖాస్తు చేసుకొనవలెను. లేని యెడల దరఖాస్తు తిరస్కరించబడును.

•అభ్యర్థి చిరునామా మార్పులో గాని లేదా తపాలా శాఖ వారి ఆలస్యమునకు గాని శాఖాపరంగా ఎటువంటి. బాధ్యత వహించబడదు.

•పై తెల్పిన పోస్టులు సందర్భానుసారంగా లభ్యతను బట్టి పెరగవచ్చును లేదా తగ్గవచ్చును లేదా ప్రకటన చేయుటకు సర్వ అధికారములు జిల్లా కలెక్టర్, కర్నూలు వారికి కలవు.

•తప్పుడు సమచారం/ధృవపత్రాలు సమర్పించిన వారిపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు చేపట్టబడునని

•గ్రహించేది మరియు నియామకం ఏడేని జరిగిన యెడల అది రద్దు పరచబడును

పైన పేర్కొనబడిన వివరములు అన్నియు నాకు తెలిసినంత వరకు యదార్ధతమైనవి. వీటిలో అసత్యమని తేలినచో మీచే గైకొనబడు ఎలాంటి చర్యకైన బాధ్యత వహించెదను అని వ్రా సంతకం తప్పని సరిగా కుడివైపు క్రింది భాగము నందు చేయవలెయును.

గమనిక: అభ్యర్ధులు నేరుగా పూరించిన ధరఖాస్తు ఫారంను సహాయ సంచాలకులు, విభిన ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కర్నూలు వారి కార్యాలయా పని దినములలో

ధరఖాస్తును ప్రింట్ రూపేణ తీసుకొని దరఖాస్తుకు ఇటీవల తీయించిన పాస్పోర్ట్ సైజ్ ఒక ఫొటోను ధరఖాస్తుకు అతికించి, ముందు భాగంలో ఇంకుతో అభ్యర్థి సంతకం చేయాలి మరొక ఫోటో ధరఖాస్తుకు పిన్ చేయాలి. ఆధారార్డు, రేషన్ కార్డు, విధ్యార్హత ధృవీకరణ పత్రాలు, ఎంప్లాయ్ మెంట్ కార్డు, స్థిర నివాస ”ధృవీకరణ (నేటివిటి), వైద్య ధృవీకరణ పత్రము (సదరం)తో పాటు బధిర అభ్యర్థులు ఆడియోగ్రామ్ చార్లు (రిపోర్టు), ఇతర జిల్లాలో ప్రత్యేక పాఠశాల నందు విద్యనభ్యసించిన (అంధులు మరియు బధిరులు). వారి తల్లిదండ్రుల స్ధిర నివాస ధృవీకరణ పత్రం జత చేసి గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి నిర్ణీత తేది: 10-11-2022 సాయంత్రం 5.00 గంటలలోపు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు. హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కలెక్టర్ కాంప్లెక్స్, కర్నూలు వారికి అందేవిధంగా కవరై విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగుల) బ్యాక్ లాగ్ పోస్టుకు దరఖాస్తు అని వ్రాసి రిజిస్టర్ పోస్టు ద్వారా గాని, వ్యక్తి గతంగా కాని ఈ కార్యాలయమునకు అందజేయవలెయును. గడువు ముగిసిన తదుపరి సమర్పించబడే ఎలాంటి ధరఖాస్తులు, ధృవపత్రములు స్వీకరించబడవు.

ఇది వరకే ప్రభుత్వ ఉద్యోగులైన అభ్యర్థులు ఈ ప్రకటననుసరించి ధరఖాస్తు చేసుకొనదలిచినచో వారిపై, అధికారి యొక్క అనుమతి పత్రముతో మాత్రమే ధరఖాస్తు చేసుకొనవలెను. లేని యెడల దరఖాస్తు తిరస్కరించబడును.

అభ్యర్ధి చిరునామా మార్పులో గాని లేదా తపాలా శాఖ వారి ఆలస్యమునకు గాని శాఖాపరంగా ఎటువంటి బాధ్యత వహించబడదు.

పై తెల్సిన పోస్టులు సందర్భానుసారంగా లభ్యతను బట్టి పెరగవచ్చును లేదా తగ్గవచ్చును లేదా ప్రకటన

రద్దు చేయుటకు సర్వ అధికారములు జిల్లా కలెక్టర్, కర్నూలు వారికి కలవు.

తప్పుడు సమచారం/ధృవపత్రాలు సమర్పించిన వారిపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు చేపట్టబడునని. గ్రహించేది మరియు నియామకం ఏదేని జరిగిన యెడల అది రద్దు పరచబడును.

పైన పేర్కొనబడిన వివరములు అన్నియు నాకు తెలిసినంత వరకు యదార్ధతమైనవి. వీటిలో ఎమైనా

అసత్యమని తేలినచో మీచే గైకొనబడు ఎలాంటి చర్యకైన బాధ్యత వహించెదను అని వ్రాసి అభ్యర్ధి.

సంతకం తప్పని సరిగా కుడివైపు క్రింది భాగము నందు చేయవలెయును. గమనిక: అభ్యర్ధులు నేరుగా పూరించిన ధరఖాస్తు ఫారంను సహాయ సంచాలకులు, విభిన ప్రతిభావంతులు, సౌత్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కర్నూలు వారి కార్యాలయా పని దినములలో సమర్పించవలెయును

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here   

➡️Application PDF Click Here   

➡️Official Web Page Link Click Here  

🔰SBI లో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్లో 176 ఖాళీలున్నాయి.

ఎస్ బీఐ సర్కిళ్లు: భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపుర్, కోల్కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టర్న్.

విద్యా అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. దరఖాస్తు చేసుకున్న సర్కిల్కు చెందిన ప్రాంతీయ భాష వచ్చుండాలి.

అభ్యర్థుల  వయసు: 30-09-2022 నాటికి 21 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానము: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

పరీక్షా కేంద్రాలు: ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలలో  గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 04-12-2022.

➡️Notification Pdf & Official Web Page Full Details Click Here  

🔰కరెంట్ ఆఫీసులో 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు

భారత ప్రభుత్వరంగ సంస్థ, న్యూఢిల్లీలోని ఎన్టీ పీసీ లిమిటెడ్… ‘ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయి నీ’ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖా స్తులు కోరుతోంది. ఇంజనీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్ మైనింగ్ లో అవకాశం ఉంది. 

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) బ్యాచి లర్ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజ నీరింగ్ (గేట్)- 2022కి హాజరై ఉండాలి.

వయోపరిమితి: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు మించకూడదు

జీతభత్యాలు: రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: గేట్-2022 స్కోరు ఆధారంగా

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబరు 28, 2022

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 11, 2022.

➡️Notification Pdf & Official Web Page Full Details Click Here

🔰ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య: 39

»పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూని యర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెం ట్,జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ తదితరాలు.

»విభాగాలు: సివిల్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.

»అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్ఎస్సీ / ఐటీఐ/ బ్యాచి లర్స్ డిగ్రీ/బీఎస్సీ/బీసీఏ/బీఈ/ బీటెక్/డిప్లొ మా/ఎంఎస్సీ/ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

»ఎంపిక విధానం: స్క్రీనింగ్/స్కిల్ టెస్ట్/ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022

➡️Notification Pdf & Official Web Page Full Details Click Here

🔰సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్లో 83 టెక్నీషియన్లు హైదరాబాద్ లోని సైఫాబాద్కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంద్ర తెలంగాణ ఇద్దరు కూడా అర్హులు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. మిగిలిన వివరాలు కింద ఉన్నాయి చూడండి.

10th Pass Jobs  

»మొత్తం పోస్టుల సంఖ్య: 83

»పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ పోస్టులు ఉన్నాయి. 

»పనిచేయు విభాగాలు: ప్రింటింగ్ /కంట్రోల్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రికల్ తదితరాలు.

 విద్యా అర్హతలు  

» జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజే షన్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఫైర్ మాన్ : పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022

➡️Notification Pdf & Official Web Page Full Details Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️More Job Notification PDF Click Here  

➡️More Job Updates Daily Join Telegram Account Click Here

Important Posts. 

🔰No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🔰SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu  

🔰కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔰IIT తిరుపతి లో Non Teaching Recruitment 2022 నెలకు రూ.లక్షకు పైగా జీతం Tirupati Jobs

🔰ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu  

🔰ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ IFGTB ICFRE Recruitment 2022 Apply Online MTS, LDC & TA Vacancies in Telugu

🔰NIRDPR Jobs రాత పరీక్ష లేకుండానే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీ

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page