AP మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లో కొత్త ఉద్యోగాల భర్తీ Andhra Pradesh ICPS Job Recruitment in Telugu  

AP మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లో కొత్త ఉద్యోగాల భర్తీ Andhra Pradesh ICPS Job Recruitment in Telugu  

Sishu Gruha, Women & Child Welfare department  Social Worker cum Job Recruitment 2022 Notification out apply online

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమై  వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయిగి ఉండాలి.

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు గృహ ఐ.సి.పి.యస్, కర్నూలు నందు సోషల్ వర్కర్ కం Early Childhood Educator-1 పోస్టు, ఉద్యోగానికి (కాంట్రాక్టు) అర్హత గల మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.సి., ఎస్.టి., బి.సి., అభ్యర్థులకు ఐదేళ్ళు, వికలాంగులకు పదేళ్ళు వయస్సు సడలింపు ఉంటుందన్నారు.

అభ్యర్థులు ఈ నెల 06.10.2022 నుండి 12.10.2022 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నెం:122, ఒకటవ అంతస్తులో ఉన్న ఐ.సి.డి.యస్ కార్యాలయము నందు దరఖాస్తులు సమర్పించవలెను . విద్యార్హతలు, http://kurnool.ap.gov.in// ను పరిశీలించాలన్నారు. పూర్తి వివరాల కోసం

విద్యా అర్హత :  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. 

కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఉద్యోగ వివరాలు Click Here

Important Posts.

➡️Top 15 Government Job Vacancy in September 2022 in Telugu  

➡SSC CGL 2022 Notification Out, Exam Date, Online Application for 20000 Posts

➡️APSGWD Recruitment 2022 Notification & Apply Link

➡️TSPSC AE TO Notification 2022: Released for 833 Posts

➡️Fresher| ITI/Diploma/Degree| Recruitment 2022 | IOCL Notification & Application Pdf

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

Sishu Gruha, Women & Child Welfare department  Social Worker cum Job Recruitment Jobs Notification 2022 Eligibility

అవసరమైన వయో పరిమితి:

కనీస వయస్సు: 18  సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

వయో సడలింపు: – SC/ ST/OBC/ అభ్యర్థులకు ప్రభుత్వ నియమం ప్రకారం సడలింపు

12th Class Jobs Click Here

జీతం ప్యాకేజీ:

రూ.14,000/- నుండి రూ. 84,000/- మధ్యలో నెల./ జీతం వస్తుంది.

ఎంపిక విధానం:

రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 0/-

• ఓబీసీ, EWS -0/-

• SC/ST, మహిళా అభ్యర్థులకు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Sishu Gruha, Women & Child Welfare department  Social Worker cum Job Recruitment Notification 2022 Apply Process :-

• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

• పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 29/09/2022.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 12/10/2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️Official web page  Click Here     

➡️application Pdf Click Here      

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Top 15 Government Job Notification Click Here      

➡️Subscribe Your Channel Link Click Here

➡️More Latest Job Information In Telugu Click Here  

✅️Join to Telegram more Jobs Details Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *