Andhra Pradesh Latest Job Recruitment teacher jobs  Telugu

Andhra Pradesh Latest Job Recruitment teacher jobs  Telugu

108 లో డ్రైవర్, ఈఎంటీ పోస్టుల భర్తీకి చర్యలు డ్రైవర్లు, ఒంగోలు అర్బన్ : ప్రాణదాతలుగా ఉన్న 108 అబులెన్స్ పనిచేసేందుకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు 108 జిల్లా మేనేజర్ ఎస్ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

అభ్యర్థులు ఈ నెల 14, 15 తేదీల్లో ఒంగోలు పాత రిమ్స్ లో ఉన్న 108 కార్యా లయానికి తగిన అర్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. డ్రైవర్లకు హెవీ లేదా బ్యాడ్జ్ లైసెన్స్ మూడు సంవత్సరాల అనుభ వంతో పాటు పదో తరగతి పాస్ అయి ఉండాలన్నారు. మెడికల్ టెక్నీషియన్కు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, బీఎస్సీ (ఎంఎల్), బీఫార్మసీ, బీఎస్సీ లైఫ్ సైన్స్ అర్హతలు ఉండాలన్నారు.

17 నుంచి సెల్ఫోన్ సర్వీసింగ్పై ఉచిత శిక్షణ

చంద్రగిరి : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పురుషులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సం స్థ ముందుకొచ్చింది. జూన్ 17 వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఉచితంగా సెల్ఫోన్ రిపేరు, సర్వీసింగ్పై ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు సంస్థ డైరెక్టర్ కృ ష్ణమోహన్ సోమవారం ఓ ప్రకటనలో తెలి పారు.

వయసు 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పురుషులు.

విద్య అర్హత కనీసం 10 వ తరగతి చదువుకున్న వారు అర్హులని తెలి పారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, రానుపోను ఒక్కసారి చార్జీ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ధ్రువపత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. వాసక్తిగల వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, 4 పాస్పోర్టు సైజ్ ఫొటోలతో సంస్థ కార్యాలయానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఒక బ్యాచ్కు 25 మందిని మాత్రమే చేర్చుకో నున్నట్టు వెల్లడించారు. వివరాల కోసం యూనియన్ బ్యాంక్ గ్రామీణ ద్వారకానగర్, చంద్రగిరి. ఫోన్- 79896 సంస్థ, 80587,73824 12220, 6301217672 నం బర్లను సంప్రదించాలని ఆయన సూచిం చారు.

గమనిక మిగిలిన వివరాలు కింద పిడిఎఫ్ ఇచ్చాను చూడండి 

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here    

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *