Acharya NG Ranga Agricultural University Job Notifications in Telugu | ANGRAU Recruitment 2022 Apply Online for Latest ANGRAU Job Vacancies in Telugu
ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీలో పోస్టులు గుంటూరులోని లామ్ ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ.. తాత్కాలిక ప్రాతిపదికన అగ్రికల్చరల్ డ్రోన్ పైలెట్ కమ్ ట్రైనర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు : ఏదైనా డిగ్రీ, బీటెక్ (అగ్రికల్చరల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ – కమ్యూనికేషన్ ఇంజనీ రింగ్) తోపాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వేతనం : నెలకు రూ .25,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : ధ్రువపత్రాల సాఫ్ట్ కాపీలను పీడీఎఫ్ రూపంలో మెయిల్ చేయాలి
గమనిక మిగిలిన వివరాలు కింద నోటిఫికేషన్ అలాగే వెబ్ పేజీలు లో ఇచ్చాను చూడండి.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Walk-in/Online interview for the posts of Senior Research Fellow-1 No. and Junior Steno/LDC Notification & Application Pdf Click Here
➡️Walk-in interview for the posts of Business Manager-1 No., Assistant Manager-1 No., Business Executive-1 No., and Office Assistant-1 No. at Regional Agricultural Research Station, Notification & Application Pdf Click Here
➡️Website Click Here
➡️More Govt Jobs Click Here
