AP Anganwadi Recruitment 2022 Apply Online | District Wise List in Telugu

AP Anganwadi Recruitment 2022 Apply Online | District Wise List in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు రాజానగరం : ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి మూడు మండలాలలో 15 అంగన్వాడీ సహాయకుల పోస్టులను భర్తీ చేసేందుకు సీడీపీఓ నాగమణి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రాజానగరం రాజానగరం మండలం ఐసీడీఎస్ సీడీపీఓ రాజానగరం -4 (జనరల్), లాలాచెరువు -3 (బీసీ – బీ), శ్రీకృష్ణపట్నం -1 (జనరల్), భూపాలపట్నం -1 (జనరల్), రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతే రు -5 (ఎస్సీ), కొంతమూరు -3 (బీసీ – ఈ), పిడింగొయ్యి -11 (జనరల్), ధవళేశ్వరం – 16 (బీసీ – బీ), ధవళేశ్వరం – 23 (ఎస్సీ), ధవళేశ్వరం -30 (ఎస్టీ), కడియం మండలం కడియం -5 (ఎస్టీ), కడియం -6 (బీసీ – బీ)  కడియపులంక – 4 (జనరల్), మాధవరాయు డుపాలెం -2 (బీసీ – ఏ), దుళ్ల -3 (జనరల్) లో ఖాళీలున్నాయని, పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 3 లోగా తమ కార్యాలయంలో అందజే యాలన్నారు.

కనీసం 10 వ తరగతి ఉత్తీర్ణులై, ఈ ఏడాది జూలై ఒకటి నాటికి 21 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్న స్థానిక మహిళ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసు కోవచ్చు.

అంగన్వాడీ పోస్టులకు … గోకవరం : మండలంలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీక రిస్తున్నట్టు ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇందిరారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు గ్రామాల్లో ఆరు ఆయా పోస్టుల భర్తీ చేయనున్నామ న్నారు. కామరాజుపేట 4 అంగన్వాడీ కేంద్రంలో ఎస్సీ, కొత్తపల్లి -2 లో ఓసీ జనరల్, గోకవరం -3 లో బీసీ – ఎ, గోకవరం -4 లో జనరల్, ఓసీ కొత్తపల్లి -8 లో ఓసీ (హెచ్చ్), గోకవరం -11 లో ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై స్థానికం గా నివాసం ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను కోరుకొండ సీడీ పీఓ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవాలన్నారు .

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

>తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

>జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 06 జూన్ 2022 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

>అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.

>అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.

>నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.

>ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2022 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.

>ఎస్.సి.కి కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతికి చెందిన అభ్యర్థినులు అర్హులు.

>ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే హ్యాబిటేషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.

>వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగినవారు.

>అందత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

>కాళ్ళు, చేతులకు సంబందించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు.

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2021-22).

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page