Mega job Mela in Telugu Co-ordinator Job Recruitment in Telugu
రేపు మెగా జాబ్‌మేళా తిరుపతి అర్బన్ : కొత్త జిల్లా తిరుపతిలో తొలి సారిగా శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించ నున్నారు. సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరే షన్ అండ్ ఎంటర్‌ప్రైజస్ డెవలప్ మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) సంయుక్తంగా ఈ జాబ్ మేళా నిర్వహించనుంది. ఉదయం 9.30 నుం చి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని డీఆర్డీఏ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వ హించనున్నారు. జిల్లాలో 18-35 ఏళ్ల యువతీ యువకులు అర్హులు. అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డులతోపాటు స్టడీ ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్టుసైజ్ ఫొటో లు తీసుకురావాల్సి ఉంటుంది. మరిన్ని వివరా లకు 91609 12690, 9963561755, 08572295429 నంబర్లలో సంప్రదించవచ్చు. మొత్తం 690 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
కో – ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం మధ్యాహ్న భో నెల్లూరు (టౌన్) : జిల్లా విద్యా శాఖ కార్యాలయంలోని జన పథకం విభాగంలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లో కాం ట్రాక్టు పద్ధతిపై ప్రోగ్రామ్ కో – ఆర్డినే టర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు డీఈఓ రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా శాఖలో రిటైర్డ్ సూపరింటెండెంట్లు, హెడ్మాస్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ప్రావీణ్యం ఉండాలన్నారు. అర్హత ఉన్న వారు ఈనెల 23 వ తేదీలోగా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలోని మధ్యాహ్న భోజన పథకం విభాగంలో దరఖాస్తును అందజేయాలని సూచించారు.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️UPSC NDA Notification & Apply Link Click Here
➡️Head constable jobs Notification Pdf & Apply Link Click Here