UPSC CDS II Recruitment 2022 in Telugu  

UPSC CDS II Recruitment 2022 in Telugu  

యూపీఎస్సీ- సీడీఎస్ ఎగ్జామ్ II, 2022 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్) (II), 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (2), 2022

మొత్తం ఖాళీలు : 339

సంస్థల వారీగా ఖాళీలు : ఇండియన్ మిలటరీ అకాడమీ, దేహ్రాదూన్ -100, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ- 22, ఏర్ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ -32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై -169, ఎస్ఎస్సీ ఉమెన్ (నాన్ టెక్నికల్) -16

విద్య అర్హత : సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

ఎంపిక : రాతపరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

అప్లికేషన్ : ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ చివరి తేది : 07 జూన్ 2022.

పరీక్ష తేది : 04 సెప్టెంబరు 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Webpage Link Click Here

➡️Apply Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page