TSSPDCL Job Vacancy 2022 lineman Recruitment 1271 Junior Lineman AE and other posts in Telugu

TSSPDCL Job Vacancy 2022 lineman Recruitment 1271 Junior Lineman AE and other posts in Telugu

విద్యుత్ విభాగంలో 1271 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లైన్మెన్ -1000, అసిస్టెంట్ ఇంజినీర్ -70, సబ్ ఇంజినీర్ -201, తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టిఎస్ఎస్ఓపీడీసీఎల్) లో ఖాళీగా ఉన్న 1271 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణ విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ సరఫరాలో టిఎస్ఎస్పీడీసీఎల్ ఓ విభాగంగా ఉన్నది. తాజా నోటిఫికేషన్లో టిఎస్ఎస్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్లు (ఎలక్ట్రికల్) పోస్టులు 70, సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 201, జూనియర్ లైన్మెన్ విభాగంలోని 1000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈనెల 11 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో 10th + ITI,  డిప్లమో, ఇంజనీరింగ్  ఉండాలి. దానితోపాటు పని అనుభవం కూడా ఉండాలి. 

వయసు : 30/07/2022 నాటికీ 28 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు : నెలకు రూ 20,000 to Rs.44900/ + హెచ్ఐర్ఎ చెల్లిస్తారు

ఎంపిక : షార్ట్ స్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులకు ప్రారంభం  తేదీ : 11/05/2022.

దరఖాస్తులకు చివరి తేదీ : 31/05/2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification  Pdf Click Here

➡️assistant engineer full notification click here

➡️Webpage Link 1 Click Here  

➡️Webpage Link 2 Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page