Mail Motor Service Recruitment 2022 Apply 09 Skilled Artisan in Telugu
ముంబైలోని ఇండియా పోస్ట్ స్కిల్డ్ ఆర్టిసన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య : 9 విభాగాలు : జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సీ, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, ట్రేడులు : మెకానిక్, ఎలక్ట్రిషియన్, టైర్మెన్ తదితరాలు.
»అర్హత : సంబంధిత స్పెషలైజేషన్ను అనుసరించి ఎనిమిదో తరగతి/ ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పోస్టును అనుసరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
»జీతం : నెలకు రూ .19,900 చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధార రంగా తుది ఎంపిక ఉంటుంది.
»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తును సీనియర్ మేనేజర్ (జే ఏజీ), మెయిల్ మోటార్ సర్వీస్, 134 – అ, సుద మలు ఎహైర్ మార్గ్, వోర్లీ, ముంబై -400018 చిరునామకు పంపించాలి.
»దరఖాస్తులకు చివరితేది : 09.05.202
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Click Here
➡️Webpage Click Here