mnlua Jobs Requirement 2022 in Telugu
భారత ప్రభుత్వానికి చెందిన మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ – ఔరంగాబాద్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె క్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ/ పీజీడీఎం, పీహెచీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అను భవం ఉండాలి.
»జీతభత్యాలు : నెలకు రూ .57,700 నుంచి రూ .1,44,200 వరకు చెల్లిస్తారు
»ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
»ఆధారంగా దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా
»దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 30, 2022.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Notification Pdf Click Here
➡️Webpage & Apply Link Click Here