Army HQ Western Command Recruitment 2022 in Telugu
ఇండియన్ ఆర్మీకి చెందిన వెస్టర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం కింది గ్రూప్ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 70
»పోస్టులు ఖాళీలు : వార్డ్ సహాయక్ -51, హెల్త్ ఇన్స్పెక్టర్ -19.
»అర్హత : పదో తరగతి / తత్సమాన ఉత్తీర్ణత. శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు సర్టిఫికెట్, అనుభవం ఉండాలి.
»వయసు : 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం : రాత పరీక్ష/ ఫిజికల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
»అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ ద్వారా.
»అప్లికేషన్ చివరి తేది : ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
»చిరునామా : కమాండెంట్, కమాండ్ హాస్పిటల్ (వెస్టర్న్ కమాండ్), చండీమందిర్, పంచకుల (హరియాణ) 134107.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Application Click Here