Latest SLSMPC Job Recruitment 2022 in Telugu
టీటీడీకి చెందిన బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్, శ్రీ పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్స్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాల్లో శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ (SLSMPC) ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కార్పొరేషన్ సీఈఓ శేషశైలేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆయా హాస్పిట ళ్లలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాల్లోని పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 6 వ తేదీన, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, ఈడీపీ విభాగాలకు సంబంధించిన పోస్టులకు 7 వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. ఆసక్తి ఉన్న వారు విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డులతో హాజరుకావాలని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశంతో పాటు పూర్తి వివరాలకు http://slsmpc.in/. ఇన్ వెబ్సైట్ను చూడాలని ఆయన కోరారు .
»అర్హత : 8th ఆపై చదివినవారికి సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»వయసు : 39 ఏళ్లు మించకూడదు
»జీతభత్యాలు : 11 వేలు నుంచి 40వేలు మధ్యలో జీతము చెల్లిస్తారు
»ఎంపిక : 6,7 తేదీల్లో ఇంటర్వ్యూలు ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు : ఆఫ్ లైన్
»చివరి తేదీ : ఏప్రిల్ 6,7 2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
======================
Important Links:
➡️Notification & Application Click Here
➡️Website Click Here PDF Click Here