Deputy Manager Senior Engineer Centres Job Recruitment 2022 in Telugu

Recruitment of Deputy Manager Senior Engineer Centres Job Recruitment 2022 in Telugu

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

»డిప్యూటీ మేనేజర్లు : 06

»విభాగాలు : కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»వయసు : 2022 ఫిబ్రవరి 01 నాటికి 36 ఏళ్లు మించకుండా ఉండాలి.

»జీతభత్యాలు : ఏడాదికి రూ .17 లక్షలు చెల్లిస్తారు

»సీనియర్ ఇంజనీర్లు : 27

»విభాగాలు : కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఆప్టిక్స్

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»వయసు : 32 ఏళ్లు మించకూడదు

»జీతభత్యాలు : ఏడాదికి రూ .14 లక్షలు చెల్లిస్తారు

»ఎంపిక : దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్టిస్ట్ చేస్తారు. షార్టిస్ట్ చేసిన వారిని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు : ఆఫ్లైన్

»చివరి తేదీ : ఏప్రిల్ 18 2022. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification & Application Click Here  

➡️Website Click Here  PDF Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page