Primary Health Centers Notification 2022 in Telugu
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఏడు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనురాధ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా సెలెక్షన్ కమిటీ ద్వారా ఔట్సోర్సింగ్ పద్దతి లో పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
»అర్హత : పదో తరగతి మరియు డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు అలాంటి అనుభవం కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు
»వయసు : 18 to 42 లోపల మధ్యలో ఉన్న వాళ్లు అప్లై చేసుకోవచ్చు sc, St వాళ్ళకి వయసు మినహాయింపు కూడా ఉంది
»దరఖాస్తు చివరితేదీ అభ్యర్థులు ఈ 31 లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చన్నారు.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️జిల్లాల వారీగా Website Link Click Here
➡️Notification Pdf Click Here