NEPA Vacancy 2022 in Telugu

NEPA Vacancy 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

‘నెపా’లో 28 పోస్టులుర్. భారత హోంమంత్రిత్వశాఖకు చెందిన మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ (నెపా) గ్రూప్ – సి పోస్టుల భర్తీకి దరఖా కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 28

»పోస్టులు : ఎంటీఎస్, పంప్ ఆప రేటర్, ప్లంబర్, ఎలక్ట్రిషియన్, లైఫ్గార్డ్, కానిస్టేబుల్

»విభాగాలు : కుక్, క్యాంటిన్ అటెండెంట్, స్వీపర్, మోటార్ మెకానిక్, బ్యాండ్, జనరల్ డ్యూటీ తదితరాలు

»అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్తో  పాటు పని అనుభవం ఉండాలి. 

»వయసు : పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు : పోస్టుల్ని అనుస గురించి నెలకు రూ .18,000 నుంచి రూ .63,200 వరకు చెల్లిస్తారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్లో అర్హత సాధిం చిన అభ్యర్థుల్ని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

»పరీక్ష విధానం : ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు ఆబ్జె క్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు. మొత్తం నాలుగు విభాగాలు … జనరల్ అవేర్నెస్/ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మేథమెటిక్, జనరల్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

»ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ తేదీలు : ఏప్రిల్ 25, 28

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification & Application Pdf Click Here   

➡️Webpage Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts