Latest AIASL Recruitment 2021 in Telugu
ఏఐఏఎస్ఎల్లో 255 పోస్టులు న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 255
»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు.
»ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
»దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా
»దరఖాస్తులకు చివరి తేది : 2022, మార్చి 21.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Pdf Click Here👆
➡️Webpage Link Click Here