91142 Job Vacancy will get notifications from Today | CM KCR Telangana latest news Jobs తెలంగాణలో కొత్త ఉద్యోగాలు

91142 Job Vacancy will get notifications from Today | CM KCR Telangana latest news Jobs తెలంగాణలో కొత్త ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాల వివరాలు 80, 039 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ షెడ్యూల్ 9,10 వివాదం పరిష్కారమైతే 10 నుంచి 20 వేల ఉద్యోగాలు కొత్తగా వస్తాయి. రాష్ట్రంలో 91,142 ఉద్యోగ ఖాళీలున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను వెంటనే నింపాలని కేసీఆర్ అన్నారు. అందుకోసం ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించారు. అరకొర జీతంతో ఉన్న 11, 103 కాంట్రాక్టు ఉద్యోగులను ఈ క్షణం నుంచి రెగ్యులరైజ్ చేస్తున్నాం . మిగిలిన 80 వేల ఉద్యోగాలకు ఈరోజు నుంచే నోటిఫికేషన్లు వస్తాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

» అర్హతలు:

10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

» వయసు: 

అత్యధికంగా 10 ఏండ్ల గరిష్ఠ పరిమితి పెంచుతున్నట్లు తెలిపారు. ఓసీలకు 44 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల గరిష్ట వయో పరిమితి లభించనుంది. సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడం జరిగింది.

 చానల్ ని వెబపేజి నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మీకు నోటిఫికేషన్ గురించి తెలియజేయడం జరుగుతుంది

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Link Click Here👆 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *