Sardar Vallabhbhai Patel National Police Academy Job Recruitment in Telugu

Sardar Vallabhbhai Patel National Police Academy Job Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

సర్దార్ వల్లభ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (భారత ప్రభుత్వం దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) శివరాంపల్లి, హైదరాబాద్ – 500052.

ప్రకటన తేది : 25 ఫిబ్రవరి, 2022 సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలిస్ అకాడమీ, హైదరాబాద్ – 500052 లో ఒక సంవత్సర కాలానికి లేదా రెగ్యులర్ ప్రాతిపదికపైన ఉద్యోగం భర్తీ చేసేంతవరకు ఏది ముందైతే దాని ప్రకారం పూర్తిగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికపైన దిగువ తెలిపిన ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయుటకు అర్హత గల వ్యక్తుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

వివరాలు మరియు దరఖాస్తు ఫారం అకాడమీ వెబ్సైట్ http://www.svpnpa.gov.in and Click on Vacancies ‘ tab లో లభిస్తాయి . 

పోస్ట్ వివరాలు : ఆఫీసర్ సీనియర్, సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్, ఆఫీసర్ జూనియర్ ప్రాజెక్షనిస్ట్, కెమెరామ్యాన్ డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్స్ స్పోర్ట్స్ కోచ్ (హ్యాండ్బాల్) మిగిలిన వివరాలను ఈ క్రింద ఇచ్చాము చూడండి

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification   Pdf  & Webpage Click Here  

➡️TS Notification & Application  Pdf  Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts